బెంగళూరులో యువతిని వేధించిన షాకింగ్ వీడియో: ఒకడు ఎవరంటే.. కామాంధులు వీరే..
కర్నాటక రాజధాని బెంగళూరులో డిసెంబర్ 31వ తేదీన రాత్రి ఇంటికి వెళ్తున్న ఓ యువతిని కమ్మనహళ్లి ప్రాంతంలో వేధిస్తూ సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో డిసెంబర్ 31వ తేదీన రాత్రి ఇంటికి వెళ్తున్న ఓ యువతిని కమ్మనహళ్లి ప్రాంతంలో వేధిస్తూ సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

అమ్మాయిని లాగి..: బెంగళూరు షాకింగ్‌లో 12మంది అరెస్ట్, తప్పు చేశామని..
వీరిపై లైంగిక వేధింపుల చట్టాలకింద కేసులు నమోదు చేశారు. ఈ యువతిని వేధింపులకు గురి చేసిన వీడియో కలకలం రేపిన విషయం తెలిసిందే. కానీ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పోలీసులు ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనంతరం వీరిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ఆ యువతి తరచూ వెళ్లే దుకాణంలో పనిచేసేవాడే కావడం గమనార్హం. దుండగులు యువతిని వేధించేటప్పుడు ఆ మార్గంలో వెళ్తున్న కొందరు అక్కడే ఉన్నారు. అక్కడ జరుగుతున్నది చూశారు. కానీ ఎవరూ దానిని అడ్డుకోలేదు. ఎవరి దారిన వారు వెళ్లారు.

ఇదిలా ఉండగా, పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. అందులో మొదటి నిందితుడి పేరు అయ్యప్ప. మిగతా ముగ్గురి పేర్లు లెనో, సోమ్, సుదేష్. కాగా, పన్నెండు మంది నిందితులు దొరికినట్లుగా తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఆరుగురు మాత్రం దొరికినట్లుగా తెలుస్తోంది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications