Actress: ప్రభుదేవాతో నటించింది, రూ. 15 వేలకు ఫామ్ హౌస్ లో ?, గూగుల్ పేతో బుక్కైపోయింది !
చెన్నై: ప్రముఖ నటి కవితశ్రీ సినిమా ట్రిక్ స్కెచ్ ల గురించి తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ప్రభుదేవాతో నటించిన కవితశ్రీ కరోనా కాలంలో కూడా చేతినిండా ఫుల్ గా డబ్బులు సంపాధించాలని స్కెచ్ వేసిందని పోలీసులు అంటున్నారు. ఒక్కరోజుకు రూ. 15, 000 ఫామ్ హౌస్ బుక్ చేసుకున్న నటి కవితశ్రీ మహిళలు, పురుషులు ఎంజాయ్ చెయ్యడానికి అవకాశం కల్పించిందని పోలీసులు చెప్పారు. మగాళ్ల దగ్గర మొత్తం గూగుల్ పేతో డబ్బులు వసూలు చెయ్యడంతో కవితశ్రీ, ఆమె స్నేహితుడైన బ్రోకర్ అడ్డంగా పోలీసులకు చిక్కిపోయారు. మహిళకు ఫ్రీగా ఎంట్రీలు ఇచ్చిన కవితశ్రీ అండ్ కో మగాళ్లు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నటి కవితశ్రీ అరెస్టు కావడం సినీరంగంలో హాట్ టాపిక్ అయ్యింది.

అర్దనగ్నంగా ఆంటీలు, అమ్మాయిలు
చెన్నై సిటీలోని సుకునా గార్డెన్, ఎల్ఆర్ ఫార్మ్ రోడ్స్ జంక్షన్ లోని ఈస్ట్ కోడ్ రోడ్డులో ఇసీర్ ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ లోని బంగ్లా సినీ తారలు, ప్రముఖులతో కలకలలాడుతోంది. కొంతకాలంగా విలాసవంతమైన కార్లలో ఫామ్ హౌస్ లోకి అర్దనగ్నంగా దుస్తులు వేసుకుంటున్న అమ్మాయిలు, ఆంటీలు, యువకులు వచ్చి వెలుతున్నారు.

లోకల్ దెబ్బతో షాక్
ఎవరెవరో వచ్చి వెలుతున్న విషయం గుర్తించిన స్థానికులకు అనుమానం వచ్చి కనతూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. లోకల్ గా నివాసం ఉంటున్నవాళ్లు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. చెన్నై సిటీ పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా ఫామ్ హౌస్ మీద నిఘా వేశారు. అర్దరాత్రి ఆ ఫామ్ హౌస్ లోకి చెన్నై సిటీ పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వారి మైండ్ బ్లాక్ అయ్యింది.

ఫుల్ జోష్ తో ఎంజాయ్
ఫామ్ హౌస్ లోని లగ్జరీ బంగ్లాలో 16 మంది పురుఫులు, 14 మంది మహిళలు ఉన్నారు. ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్లు అందరూ ఫుల్ గా లిక్కర్ పార్టీలు చేసుకుంటున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు, ఆంటీలు జోరుగా పోర్న్ డ్యాన్స్ లు చేస్తున్న విషయం గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులను చూసిన వెంటనే అంత వరకు ఫుల్ గా మందు కొట్టి అర్దనగ్నంగా డ్యాన్స్ చేస్తున్న వారి కిక్కు నిమిషాల్లో టక్కున తగ్గిపోయింది.

ఒక్కరోజుకు రూ. 15,000 డీల్
ప్రముఖ తమిళ నటి కవితశ్రీ అనుమతితో ఫామ్ హౌస్ లోని లగ్జరీ బంగ్లాలో లిక్కర్ పార్టీ, పోర్న్ డ్యాన్స్ లు నిర్వహిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సినిమా నటి కావడంతో ఫామ్ హౌస్ లోని బంగ్లాను ఒక్కరోజుకు రూ. 15,000కు అద్దెకు తీసుకున్న నటి కవిత శ్రీ బ్రోకర్ శ్రీజిత్ కుమార్ తో కలిసి ఈ దందా నిర్వహిస్తున్నదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ప్రభుదేవాతో నటించింది
ప్రముఖ హీరో, దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాతో కలిసి నటించిన కవితశ్రీకి తమిళ సినీరంగంలో మంచి గుర్తింపు ఉంది. చెన్నైలోని ఫామ్ హౌస్ లో లిక్కర్ పార్టీ, పోర్న్ డ్యాన్స్ పార్టీలు నిర్వహిస్తున్నామని నటి కవితశ్రీ, ఆమె స్నేహితుడు శ్రీజిత్ కుమార్ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో ప్రకటన చూసిన చాలా మంది నటి కవితశ్రీని, శ్రీజిత్ కుమార్ ను సంప్రధించారు.

ఒక్కొక్కరు ఎంత ఇచ్చారంటే ?
ఫామ్ హౌస్ లో అమ్మాయిలు, ఆంటీలతో లిక్కర్ పార్టీలు చేసుకుని పోర్న్ డ్యాన్స్ లు చేసి ఎంజాయ్ చెయ్యడానికి మగాళ్లు ఒక్కొక్కరు రూ. 1, 599 బ్రోకర్ శ్రీజిత్ కుమార్ కు గూగుల్ పే ద్వారా డబ్బులు ఇచ్చారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. నటి కవిత శ్రీ, బ్రోకర్ శ్రీజిత్ కుమార్ ఈ దందా కింగ్ పిన్ లు అని పోలీసు అధికారులు అంటున్నారు.

గూగుల్ పేతో బుక్కైపోయారు
స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన సమయంలో టిక్కెట్లు ఉన్న వాళ్లను సినిమా హాల్ లో కి పంపించిన తరువాత షో ఎలా మొదలౌతుందో ఇక్కడ ఫామ్ హౌస్ లో కూడా పార్టీ అలాగే మొదలైయ్యిందని పోలీసులు అన్నారు. ఫామ్ హౌస్ గేట్ లోనే డబ్బులు చెల్లించిన వారిని మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చి తరువాత ఫామ్ హౌస్ గేట్ తాళం వేసి లిక్కర్ పార్టీ, పోర్న్ డ్యాన్స్ పార్టీలు మొదలు పెట్టారని పోలీసు అధికారులు అంటున్నారు.

బుక్కైపోయిన సినిమా నటి
ప్రముఖ తమిళ నటి కవితశ్రీ అనుమతితో ఫామ్ హౌస్ లోని లగ్జరీ బంగ్లాలో లిక్కర్ పార్టీ, పోర్న్ డ్యాన్స్ లు నిర్వహిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సినిమా నటి కావడంతో ఫామ్ హౌస్ లోని బంగ్లాను అద్దెకు తీసుకున్న నటి కవిత శ్రీ బ్రోకర్ శ్రీజిత్ కుమార్ తో కలిసి ఈ దందా నిర్వహిస్తున్నదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కవితశ్రీతో పాటు బ్రోకర్ శ్రీజిత్ కుమార్ తదితరులను అరెస్టు చేసిన పోలీసులు తరువాత బెయిల్ మీద వారిని విడుదల చేశారు. అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించి పోర్న్ డ్యాన్స్ లు చేయించారని, కోవిడ్ నియమాలు తుంగలో తొక్కారని వీరి మీద కేసులు నమోదైనాయి.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications