Actress: హోటల్ రూమ్ లో అత్యాచారం చేశాడు, ఫేమస్ నటి తమ్ముడి మీద రేప్ కేసు, సార్ ఎస్కేప్ !
బెంగళూరు: స్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ నటికి ఓ సోదరుడు ఉన్నాడు. తాను ప్రముఖ నటి సోదరుడు అని డబ్బా కొట్టుకుంటూ యువకుడు తిరుగుతున్నాడు. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న ఆ యువతి ఆ నటి సోదరుడికి మ్యాట్రిమోనీ షాది డాట్ కామ్ లో పరిచయం అయ్యింది. గత ఏడాది నుంచి ఆ యువతి, నటి సోదరుడు స్నేహితులు అయ్యారని సమాచారం. ఇదే సమయంలో తనతో నటి సోదరుడు విహారయాత్రలు, సినిమాలు, షికార్లకు తిరిగాడని ఆ యువతి అంటోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నటి సోదరుడు తనను పర్యాటక ప్రాంతాలకు పిలుచుకుని వెళ్లాడని ఆ యువతి చెబుతోంది.
తాను కూడా నటి సోదరుడిని వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యాయని ఆమె అంటోంది, తనను హోటల్ కు పిలుచుకుని వెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించి బలవంతంగా తనను శారీరకంగా లొంగదీసుకున్నాడని ఆ యువతి ఆరోపిస్తున్నది, తనను శారీరకంగా లొంగదీసుకున్న ఆ వ్యక్తి ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆ యువతి ప్రముఖ నటి సోదరుడి మీద రేప్ కేసు పెట్టింది, యువతి మీద అత్యాచారం చేశాడని, చంపేస్తానని బెదిరించాడని ప్రముఖ నటి మీద ఐటీ హబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ప్రముఖ నటి సోదరుడు ఇప్పుడు తప్పించుకుని పారిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

స్యాండిల్ వుడ్ ఫేమస్ నటి
ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని బనశంకరి మూడవ స్టేజ్ లో స్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ నటి నివాసం ఉంటున్నది. స్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ నటికి కీర్తి చంద్రా అలియాస్ వీరాజ్ అనే సోదరుడు ఉన్నాడు. తాను ప్రముఖ నటి సోదరుడు అని డబ్బా కొట్టుకుంటూ కీర్తి చంద్రా తిరుగుతున్నాడని సమాచారం.

ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి
బెంగళూరు నగరంలోనే నివాసం ఉంటున్న 30 ఏళ్ల స్వప్నాప్రియా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నది. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న స్వప్నాప్రియాకు, నటి సోదరుడు కీర్తి చంద్రాకు మ్యాట్రిమోనీ షాది డాట్ కామ్ లో పరిచయం అయ్యింది.

సినిమాలు, షికార్లు, విహారయాత్రలు
2021 నుంచి స్వప్నాప్రియా, నటి సోదరుడు కీర్తి చంద్రా స్నేహితులు అయ్యారని సమాచారం. ఇదే సమయంలో తనతో నటి సోదరుడు కీర్తి చంద్రా విహారయాత్రలు, సినిమాలు, షికార్లకు తిరిగాడని స్వప్నాప్రియా అంటోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన కీర్తి చంద్రా తనను పర్యాటక ప్రాంతాలకు పిలుచుకుని వెళ్లాడని స్వప్నాప్రియా చెబుతోంది, తనను ఇంటికి పిలుచుకుని వెళ్లి ఆమె అక్క (నటి)తో పాటు అతని తల్లిని పరిచయం చేశాడని, మా పెళ్లి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారని స్వప్నాప్రియా పోలీసులకు చెప్పింది.

హోటల్ కు పిలుచుకుని వెళ్లి ?
తాను కూడా నటి సోదరుడు కీర్తి చంద్రాను వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యాయని స్వప్నాప్రియా అంటోంది, తనను హోటల్ కు పిలుచుకుని వెళ్లిన కీర్తి చంద్రా నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి బలవంతంగా తనను శారీరకంగా లొంగదీసుకున్నాడని స్వప్నాప్రియా ఆరోపిస్తున్నది,
Recommended Video


రేప్ కేసుతో నటి తమ్ముడు ఎస్కేప్
తనను శారీరకంగా లొంగదీసుకున్న కీర్తి చంద్రా ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆ యువతి ప్రముఖ నటి సోదరుడి మీద బెంగళూరులోని బసవనగుడి పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు పెట్టింది, యువతి మీద అత్యాచారం చేశాడని, చంపేస్తానని బెదిరించాడని ప్రముఖ నటి సోదరుడు కీర్తి చంద్రా మీద ఐటీ హబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ప్రముఖ నటి సోదరుడు కీర్తి చంద్రా ఇప్పుడు తప్పించుకుని పారిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications