నిరోద్ యాడ్: సన్నీలియోన్‌కు సమన్లు (వీడియో)

న్యూఢిల్లీ: పోర్న్ చిత్రాల మాజీ నటి, బాలీవుడ్ నటి సన్నీలియోన్ కు కష్టాలు మొదలైనాయి. ఒక నిరోద్ (కండోమ్) కంపెనీకి సంబంధించిన యాడ్ లో నటించి కోరికష్టాలు కొని తెచ్చుకునింది. లూథియానా పోలీసులు సన్నీలియోన్ కు సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాలని సూచించారు.

అదే విధంగా కాండోమ్ యాడ్ ను చిత్రీకరించిన యాడ్ కంపెనీకి సమన్స్ జారీ అయ్యాయని పోలీసు అధికారులు చెప్పారు. ఇటీవల ఒక కంపెనీ తయారు చేసిన కండోమ్ ప్రమోషన్ కోసం తెరకెక్కించిన యాడ్ లో సన్ని లియోన్ నటించింది.

పురుషులను రెచ్చగొట్టే విధంగా, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కవ అయ్యే విధంగా, అసభ్య రీతిలో సన్నీలియోన్ ఈ యాడ్ లో నటించిందని రక్షా జ్యోతి ఫౌండేషన్ అనే సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని పోలీసు కమిషనర్ పరమ్ రాజ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.

Adult porn star turned Bollywood actress Sunny Leone might be in trouble now

పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసి నివేదిక సమర్పించారు. వారంలోపు స్పందించడానికి సన్నీలియోన్, యాడ్ కంపెనీ నిర్వహకులు అవకాశం ఇచ్చామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+