లవ్ మ్యారేజ్, భార్య గర్బతి, వీడియో తీసిన భర్త ఆత్మహత్య, లవ్ చేస్తే కష్టాలు వచ్చాయి !
బెంగళూరు/మైసూరు: మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి (marriage) చేసుకున్న యువకుడు సంతోషించాడు. మైనర్ బాలికను వివాహం చేసుకున్న తరువాత ఆ యువకుడు ఆమెతో కలిసి వేరే ఊరికి పారిపోయి అక్కడే అద్దె ఇల్లు తీసుకుని కాపురం చేస్తూ ఆమెతో జీవితం గడుపుతున్నాడు. వివాహం (marriage) చేసుకున్న అమ్మాయి గర్భవతి అయ్యింది. అయితే కొత్తగా పెళ్లి చేసుకున్న ప్రియుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ వీడియో (video) సోషల్ మీడియాలో విడుదల చేసి మాయం అయ్యాడు.
ప్రేమించిన అమ్మాయితో (girlfriend) కాపురం చెయ్యడం, ఆమె గర్బవతి కావడంతో ఆమెను ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లాడు. వివాహం (marriage) చేసుకున్న అమ్మాయికి (girlfriend) ఇంకా 18 ఏళ్లు నిండలేదనే విషయం తెలియడంతో పోక్సో కేసు నమోదు చేస్తామని ఆస్పత్రి సిబ్బంది ప్రియుడిని బెదిరించారు. దీంతో తన మీద పోక్సో కేసు పెడుతారని భయపడిన యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని వీడియో తీసి నది దగ్గర వెళ్లి అదృశ్యం అయ్యాడు.\

కర్ణాటకలోని చామరాజనగర్ తాలూకా బిసలవాడి గ్రామానికి చెందిన కార్తీక్ (28) ఆత్మహత్య చేసుకుంటానని వీడియో (video) తీసి అదృశ్యం అయిన యువకుడు. తక్కువ వయస్సు ఉన్న బాలికకు (girlfriend) వివాహం చేసుకున్న ఆమె ప్రియుడు కార్తీక్ కష్టాల్లో కూరుకుపోయాడు. మైనర్‌ని పెళ్లి (marriage) చేసుకున్న ఆమె ఇప్పుడు గర్భవతి కావడంతో అసలు సమస్య మొదలైయ్యింది. పోక్సో చట్టం కేసులకు భయంతో కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు..
తనను అరెస్టు చేసి జైలుకు పంపిస్తారని భయంగా ఉందని, అందుకే ఆత్మహత్య చేసుకోబోతున్నానని కార్తీక్ ఓ వీడియో (video)తీసి అతని స్నేహితులకు పంపించాడు. నేను ఆత్మహత్య చేసుకుంటాను, నా చావుకు నేనే కారణమంటూ కార్తీక్ వీడియో (video)తీశాడు. ప్రస్తుతం కార్తీక్ తీసిన ఈ వీడియో (video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చామరాజనగర్ తాలూకా సువర్ణవతి రిజర్వాయర్ దగ్గర కార్తీక్ బైక్ దొరికింది.

కానీ జీవితంలో ఓడిపోయాను, జైలుకు వెళ్లి వచ్చి తాను ఓటమితో జీవించే అర్హత నాకు లేదని, నా మరణానికి నేనే కారణం, నా చావుకు నా సోదరులు, సోదరీమణులు (sister), బంధువులు ఎవరూ బాధ్యులు కారు. జీవితంలో ఓడిపోయాను కాబట్టి చనిపోతున్నాను అంటూ కన్నడ, తెలుగులో వీడియో (video)రికార్డు చేసిన కార్తీక్ ఆ వీడియోను స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపాడు. నదిలో కార్తీక్ మృతదేహం కోసం చామరాజనగర జిల్లా పోలీసులు వెతకడం ప్రారంభించారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications