ఎయిరిండియాలో ఉద్యోగాలు: మేనేజర్ ఉద్యోగాలతో పాటు పలు పోస్టులకు నోటిఫికేషన్
ఎయిరిండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా చీఫ్ ఆఫ్ ఫినాన్స్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ మేనేజర్, పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ డిసెంబర్ 31, 2019.
సంస్థ పేరు: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్
పోస్టు పేరు: చీఫ్ ఆఫ్ ఫినాన్స్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ మేనేజర్
పోస్టుల సంఖ్య: 14
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2019

విద్యార్హతలు: డిగ్రీ, బీఈ, బీటెక్
వయస్సు: గరిష్ట వయస్సు 50 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
వేతనం: రూ.2,25000/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 20 డిసెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 డిసెంబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.airindiaexpress.in/en












Click it and Unblock the Notifications
