కేబినెట్ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు: డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
కేబినెట్ సెక్రటేరియట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను పోస్టు ద్వారా అందేందుకు చివరితేదీ 12 నవంబర్ 2019.
సంస్థ పేరు: కేబినెట్ సెక్రటేరియట్
పోస్టు పేరు: డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 29
జాబ్ లొకేషన్: ఢిల్లీ
దరఖాస్తుకు చివరి తేదీ: 12 నవంబర్ 2019

విద్యార్హతలు: గుర్తింపు పొందుతున్న యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షీ, కంప్యూటర్ పరీక్ష, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 28 సెప్టెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 12 నవంబర్ 2019
పూర్తి చేసిన దరఖాస్తులను ఈ క్రింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
Deputy Field Officer (GD)
Post Bag No. 001,
Lodhi Road
Head Post Office,
New Delhi- 110003
మరిన్ని వివరాలకు :
లింక్: https://cabsec.gov.in/












Click it and Unblock the Notifications