Neighbor: ఆంటీ+ ఇంటర్ కూతరి మీద కన్ను వేసిన భర్త, అర్దరాత్రి అన్నీ సమకూర్చిన భార్య, క్లైమాక్స్ లో ?
చెన్నై/ రాణిపేట్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం ఉంటోంది. భర్త క్రిమినల్ అని తెలిసే అతన్ని ఆమె పెళ్లి చేసుకుంది. దంపతుల ఇంటి పక్కన మరో మహిళ నివాసం ఉంటున్నది. దంపతుల ఇంటి పక్కన నివాసం ఉంటున్న మహిళకు కాలేజ్ కు వెలుతున్న కూతురు ఉంది. మహిళతో పాటు ఆమె కుమార్తె చాలా అందంగా ఉన్నారని, ఒక్కసారైనా ఇద్దరిని అనుభవించాలని భర్త అతని భార్యకు చెప్పాడు. నన్ను కాదని పక్కింటి ఆంటీ మీద నా భర్త మోజుపడ్డాడని భార్య రగిలిపోయింది. అయితే భర్త సంపాధనతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న భార్య ఆమె భర్తకు ఎదురు చెప్పలేకపోయింది. అర్దరాత్రి భార్య ఆంటీ ఇంటిలోకి భర్తను చాకచక్యంగా పంపించింది. భర్త ఆంటీని ఒకరూమ్ లో, కూతుర్ని ఒక రూమ్ లో వేశాడు. లైంగిక దాడి చేసిన కామాంధుడు వీడియోలు తీశాడు, బయట భర్తకు అతని భార్య కపలా ఉంది. అయితే పరిస్థితులు మొత్తం తారుమారు కావడంతో దగ్గగరుండి పరాయి మహిళ, ఆమె కూతురి మీద లైంగిక దాడి చేయించిన భార్యతో పాటు ఆమె భర్త అరెస్టు అయ్యారు.

దంపతుల కాపురం
ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని వేలూరు జిల్లా సమీపంలోని రాణిపేట్ లో భాస్కరన్ అలియాస్ భాస్కరా (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం భాస్కరన్ దుర్గా అలియాస్ దుర్గి (28) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత భాస్కరన్, దుర్గా దంపతులు కొంతకాలం సోంతోషంగా కాపురం చేశారు.

భర్త స్మగ్లర్
భాస్కరన్ ను వివాహం చేసుకున్న దుర్గా ఆమె భర్త భాస్కరన్ తో కాపురం ఉంటోంది. భాస్కరన్ కు పెద్ద స్టోరీ ఉంది, భాస్కరన్ అక్రమంగా గాంజాయి తెప్పించుకుని రాణిపేట్ తో పాటు వేలూరుతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో విక్రయిస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నాడు. భర్త భాస్కరన్ క్రిమినల్ అని తెలిసే అతన్ని దుర్గా పెళ్లి చేసుకుంది.

కూతురితో కలిసి కొత్త కాపురం పెట్టిన ఆంటీ
కన్యాకుమారి జిల్లాకు చెందిన శైలజా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళకు వివాహం అయ్యింది. శైలజాకు 45 సంవత్సరాలు. భర్తతో గొడవలుపడిన శైలజా అతన్ని వదిలేసి రాణిపేట చేరుకుని భాస్కరన్, దుర్గా దంపతులు నివాససం ఉంటున్న ఇంటి సమీపంలో అద్దె ఇల్లు తీసుకుని అక్కడే కాపురం ఉంటున్నారు.

ఆంటీ+కూతురి మీద కన్ను వేశాడు
శైలజాకు ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న కూతరురు ఉంది. నిత్యం గంజాయి మత్తులో ఉంటున్న భాస్కరన్ శైలజా ఆంటీతో పాటు ఆమె కూతురి మీద కన్ను వేశాడు. శైలజాతో పాటు ఆమె కుమార్తె చాలా అందంగా ఉన్నారని, ఒక్కసారైనా ఇద్దరిని అనుభవించాలని భాస్కరన్ అతని భార్య దుర్గాకు చెప్పాడు. నన్ను కాదని పక్కింటి శైలజా ఆంటీ మీద నా భర్త మోజుపడ్డాడని దుర్గా రగిలిపోయింది.

భర్తతో రేప్ చేయించిన భార్య
భర్త భాస్కరన్ సంపాధనతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న అతని భార్య దుర్గా ఆమె భర్తకు ఎదురు చెప్పలేకపోయింది. అర్దరాత్రి దుర్గా పక్కింటిలో నివాసం ఉంటున్న శైలజా ఆంటీ ఇంటి దగ్గరకు వెళ్లి తలుపు కొట్టింది, శైలజా తలుపు తీసింది, తరువాత దుర్గా ఆమె భర్తను శైలజా ఇంటికి చాకచక్యంగా పంపించి ఇంటి బమట డోర్ కు లాక్ చేసింది.

గంజాయి మత్తులో ఇద్దర్ని వదల్లేదు
ఇంట్లోకి చొరబడిన భాస్కరన్ శైలజా ఆంటీని ఒకరూమ్ లో వేసి బయట లాక్ చేశాడు శైలజా 17 ఏళ్ల కూతుర్ని ఒక రూమ్ లో వేసి గంజాయి మత్తులో ఉన్న భాస్కర్కన్ కాలేజ్ అమ్మాయి మీద రేప్ చేశాడు. కాలేజ్ అమ్మాయి మీద లైంగిక దాడి చేసే సమయంలో కామాంధుడు భాస్కరన్ వీడియోలు, ఫోటోలు తీశాడు. ఇంటి బయట భాస్కరన్ భర్త దుర్గా అతనికి కాపలా ఉంది.

బ్లాక్ మెయిల్ దెబ్బకు విసిగిపోయారు
ఆరోజు నుంచి చాలాసార్లు రేప్ వీడియోలు అడ్డం పెట్టుకున్న కామాంధుడు భాస్కరన్ కాలేజ్ అమ్మాయితో పాటు ఆమె తల్లిని బెదిరించి అత్యాచారం చేస్తూనే ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి. విసిగిపోయిన శైలజా ఆమె కూతురు కేసు పెట్టడంతో క్రిమినలల్ భాస్కరన్ తో పాటు అతని భార్య దుర్గాను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications