స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు: బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్-2017
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 14, 2017 నుంచి డిసెంబర్ 5, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్: బ్యాంక్ ఆఫ్ బరోడా
పోస్టు: స్పెషలిస్టు ఆఫీసర్
ఖాళీలు: 427
జాబ్ లొకేషన్: ఇండియావ్యాప్తంగా
చివరి తేదీ: డిసెంబర్ 05, 2017

పే స్కేల్: రూ.23700-రూ.66070
విద్యార్హత: ఎంబీఏ లేదా తత్సమాన విద్యార్హత, స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్/సేల్స్/రిటైల్, పార్ట్ టైమ్ కోర్సులు చేసినవారు అనర్హులు. సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా తత్సమాన విద్యార్హత.
ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష, డిస్కషన్, ఇంటర్వ్యూ
దరఖాస్తుల స్వీకరణ తేదీ: నవంబర్ 14,2017
దరఖాస్తులకు చివరి గడువు: డిసెంబర్ 05,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/nu7SZD












Click it and Unblock the Notifications