2022లో బ్యాంక్ సెలవు రోజులు: జనవరి నుంచి డిసెంబర్ వరకు హాలిడేస్ లిస్ట్ ఇదే
న్యూఢిల్లీ: మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. 2022లో అడుగుపెట్టనుంది ప్రపంచం. కాగా, మనదేశంలో 2022లో బ్యాంకులకు సంబంధించిన సెలవులను గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం. బ్యాంకు సెలవుల జాబితాలో జాతీయ సెలవులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి.
బ్యాంకు సెలవుల జాబితాలో జాతీయ సెలవులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించినవి ఉన్నాయి. దేశం మూడు జాతీయ సెలవుదినాలను పాటిస్తుంది.. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, మహాత్మా గాంధీ జయంతి.

కొత్త సంవత్సరం 2022 శనివారం ప్రారంభం కానుండడంతో, రాబోయే క్యాలెండర్ సంవత్సరంలో అన్ని ప్రధాన బ్యాంకు సెలవుల నెలవారీ జాబితాను ఇక్కడ తెలుసుకోవచ్చు.
జనవరి 2022
జనవరి 1: నూతన సంవత్సరం రోజు
జనవరి 14: మకర సంక్రాంతి/పొంగల్/ఇమొయిన్ ఇరట్ప
జనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాల మకర సంక్రాంతి పండుగ, మాఘే సంక్రాంతి, సంక్రాంతి, పొంగల్, తిరువల్లువర్ డే, గాన్-న్గై, మాగ్ బిహు
జనవరి 26: గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 2022
ఫిబ్రవరి 5: వసంత పంచమి
మార్చి 2022
మార్చి 1: మహా శివరాత్రి
మార్చి 18: హోలీ
ఏప్రిల్ 2022
ఏప్రిల్ 10: రామ నవమి
ఏప్రిల్ 13: ఉగాది (తెలుగు నూతన సంవత్సరం)
ఏప్రిల్ 14: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి, బైసాఖి, వైశాఖి, తమిళ నూతన సంవత్సర దినోత్సవం, చీరాబా, బిజు పండుగ, బోహాగ్ బిహు
ఏప్రిల్ 15: గుడ్ ఫ్రైడే, బెంగాలీ నూతన సంవత్సర దినం (నబాబర్ష), హిమాచల్ డే, విషు, బోహాగ్ బిహు
మే 2022
మే 1: మే డే
మే 3: భగవాన్ శ్రీ పరశురామ జయంతి, రంజాన్-ఈద్ (ఈద్-యుఐ-ఫిత్రా), బసవ జయంతి, అక్షయ తృతీయ
మే 16: బుద్ధ పూర్ణిమ
జూన్ 2022
జూన్ 14: సంత్ గురు కబీర్ జయంతి
జూలై 2022
జూలై 10: బక్రీద్, ఈద్ అల్ అదా
ఆగస్టు 2022
ఆగస్టు 9: మొహర్రం
ఆగస్టు 12: రక్షా బంధన్
ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16: పార్సీ కొత్త సంవత్సరం
ఆగస్టు 19: జన్మాష్టమి
ఆగస్టు 31: గణేష్ చతుర్థి
సెప్టెంబర్ 2022
సెప్టెంబర్ 8: తిరువోణ
అక్టోబర్ 2022
అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి
అక్టోబర్ 3: మహా అష్టమి
అక్టోబర్ 4: మహా నవమి
అక్టోబర్ 5: విజయ దశమి
అక్టోబర్ 9: ఈద్ ఇ మిలాద్
అక్టోబర్ 24: దీపావళి
నవంబర్ 2022
నవంబర్ 8: గురునానక్ జయంతి
డిసెంబర్ 2022
డిసెంబర్ 25: క్రిస్మస్.












Click it and Unblock the Notifications