Bar girls: అర్దనగ్నంగా అమ్మాయిలు లిక్కర్ అందిస్తుంటే, పక్కన డీజే మ్యూజిక్, మద్యలో ? ఎంజాయ్ !
బెంగళూరు/నెల్లూరు: ఫేమస్ డీలక్స్ బార్ అండ్ రెస్టారెంట్ కు మద్యం ప్రియులు క్యూ కడుతున్నారు. ప్రతిరోజు జోరుగా డీలక్స్ బార్ అండ్ రెస్టారెంట్ కు వెలుతున్న మద్యం ప్రియులు గంటలు గంటలు అక్కడ ఎంజాయ్ చేసి బయటకు వెలుతున్నారు. ఫేమస్ బార్ అండ్ రెస్టారెంట్ కు ఊహించని విదంగా మద్యం ప్రియులు వెళ్లి వస్తున్నారు. గడువుకు మించిన టైమ్ లో బార్ అండ్ రెస్టారెంట్ నుంచి విపరీతమైన సౌండ్ లు, డీజే మ్యూజిక్ తో ఆ ప్రాంతం దద్దరిలింది. ఇప్పటికే స్థానికులు కొందరు డీలెక్స్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులకు మ్యూజిక్ సౌండ్ తగ్గించాలని అనేకసార్లు మనవి చేశారు, అయితే స్థానికులు ఎన్నిసార్లు చెప్పినా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులు ఏమాత్రం పట్టించుకోలేదని తెలిసింది. అర్దరాత్రి పోలీసులు డీలెక్స్ బార్ అండ్ రెస్టారెంట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే అక్కడ సీన్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. జోరుగా డీజే మ్యూజిక్ పెట్టి బార్ డ్యాన్సర్లతో అర్దనగ్నంగా, అసలు బట్టలే లేకుండా కొందరు హాల్ లో డ్యాన్స్ లు వేస్తూ మద్యం ప్రియులకు లిక్కర్ సరఫరా చేస్తున్న సీన్ చూసిన పోలీసులు మతిపోయింది. ఇదే సమయంలో అర్దన్నంగా అసభ్యంగా డ్యాన్స్ చేస్తున్న బార్ గర్ల్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు చెందిన కొందరు అరెస్టు కావడం ఐటీ హబ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరులో ఫేమస్ బార్ అండ్ రెస్టారెంట్
ఐటీ హబ్ బెంగళూరులోని మైఖ్రీ సర్కిల్ సమీపంలో సెఫ్ డీలెక్స్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఫేమస్ సెఫ్ డీలక్స్ బార్ అండ్ రెస్టారెంట్ కు ఇటీవల కాలంలో మద్యం ప్రియులు క్యూ కడుతున్నారు. ప్రతిరోజు జోరుగా సెఫ్ డీలక్స్ బార్ అండ్ రెస్టారెంట్ కు వెలుతున్న మద్యం ప్రియులు గంటలు గంటలు అక్కడ ఎంజాయ్ చేసి బయటకు వెలుతున్నారు.

అర్దరాత్రి డీజే మ్యూజిక్ తో రచ్చరచ్చ
ఫేమస్ సెఫ్ డీలక్స్ బార్ అండ్ రెస్టారెంట్ కు ఊహించని విదంగా మద్యం ప్రియులు వెళ్లి వస్తున్నారు. గడువుకు మించిన టైమ్ లో బార్ అండ్ రెస్టారెంట్ నుంచి విపరీతమైన సౌండ్ లు, డీజే మ్యూజిక్ తో ఆ ప్రాంతం దద్దరిలింది. ఇప్పటికే స్థానికులు కొందరు డీలెక్స్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులకు మ్యూజిక్ సౌండ్ తగ్గించాలని అనేకసార్లు మనవి చేశారు,

పోలీసుల ఎంట్రీతో షాక్
స్థానికులు ఎన్నిసార్లు చెప్పినా సెఫ్ డీలెక్స్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులు ఏమాత్రం పట్టించుకోలేదని తెలిసింది. స్థానికులకు మండిపోయి సదాశివనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్దరాత్రి సదాశివనగర పోలీసులు సెఫ్ డీలెక్స్ బార్ అండ్ రెస్టారెంట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే అక్కడ సీన్ చూసి పోలీసులు షాక్ అయ్యారు.

అర్దనగ్నంగా రెచ్చిపోయిన బార్ గర్ల్స్
జోరుగా డీజే మ్యూజిక్ పెట్టి బార్ డ్యాన్సర్లతో అర్దనగ్నంగా, అసలు బట్టలే లేకుండా కొందరు హాల్ లో డ్యాన్స్ లు వేస్తూ మద్యం ప్రియులకు లిక్కర్ సరఫరా చేస్తున్న సీన్ చూసిన పోలీసులు మతిపోయింది. ఇదే సమయంలో అర్దన్నంగా అసభ్యంగా డ్యాన్స్ చేస్తున్న బార్ గర్ల్స్ పోలీసులను చూసి వేరే గదిలో పరారైనారు.

నెల్లూరు డీజే మ్యూజిక్
బార్ అండ్ రెస్టారెంట్ లో నానా హంగామా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు చెందిన డీజే మల్లికార్జున్ (36), రఘురాజన్ (27), బెంగళూరులోని మునియప్ప లేఔట్ లో నివాసం ఉంటున్న రాఘవ (37)తో పాటు బార్ అండ్ రెస్టారెంట్ యజమాని రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలతో అర్దనగ్నంగా, చాలా మందికి పొట్టి దుస్తులు వేసి విటులకు మద్యం సరఫరా చేస్తున్నారని, నియమాలు ఉల్లంఘించి అమ్మాయిలతో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ అందరి మీద కేసులు నమోదు చేశామని బెంగళూరులోని సదాశివనగర పోలీసులు తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications