Beauty parlor: యువకుడి కాళ్లు, చేతులు, తల పీస్ పీస్, బ్యూటీ సెలూన్ బ్యూటీస్ తో ?
చెన్నై/కోయంబత్తూరు: బ్యూటీ సెలూన్ లో ఉద్యోగం చేస్తున్న యువకుడు బాగానే డబ్బులు సంపాధిస్తున్నాడు. బ్యూటీ సెలూన్ కు అమ్మాయిలు, మహిళలకు వెళ్లి వస్తున్నారు. కొంతమందితో బ్యూటీ సెలూన్ లో ఉద్యోగం చేసే వ్యక్తి చనువుగా ఉంటున్నాడని తెలిసింది. సిటీ సమీపంలో ఓ వ్యక్తి చెయ్యి మాత్రమే చిక్కడంతో పోలీసులు కేసు విచారణ చేశారు. యువకుల మిస్సింగ్ కేసుల గురించి పోలీసులు ఆరా తీశారు. బ్యూటీ సెలూన్ లో పని చేసే వ్యక్తి కనపడటం లేదని కేసు నమోదు అయ్యిందని పోలీసులకు తెలిసింది. ఇదే సందర్బంలో తల లేని ముక్కలు ముక్కలు అయిన యువకుడి మొండెం, కాళ్లు, ఒక చెయ్యి బావిలో చిక్కాయి. బ్యూటీ సెలూన్ లో పని చేసే యువకుడే దారుణ హత్యకు గురైనాడని వెలుగు చూడటం కలకలం రేపింది. యువకుడి హత్యకు అసలు మ్యాటర్ కూడా పోలీసులు బయటకు లాగుతున్నారు.

బ్యూటీ సెలూన్ లో ఉద్యోగం
తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలోని ఓ ప్రముఖ బ్యూటీ సెలూన్ లో ఈరోడ్ కు చెందిన ప్రభు ఉద్యోగంలో చేరాడు. ఈరోడ్ నుంచి కోయంబత్తూరు వచ్చి బ్యూటీ సెలూన్ లో ఉద్యోగం చేస్తున్న ప్రభు జీతంతో పాటు టిప్స్ కూడా డబ్బులు సంపాధిస్తున్నాడు. బ్యూటీ సెలూన్ కు అమ్మాయిలు, మహిళలకు వెళ్లి వస్తున్నారు.

రోడ్డు పక్కన చెయ్యి కలకలం
కోయంబత్తూరు సిటీ సమీపంలోని దుడియలూరులోని వెల్లకినారు ప్రాంతంలో ఓ యువకుడి చెయ్యి మాత్రమే చిక్కడం కలకలం రేపింది. ఎవరి చెయ్యి నరికేశారు అని విచారణ చెయ్యాలని కోయంబత్తూరు జిల్లా ఎస్పీ బద్రీనారాయణ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. యువకుల మిస్సింగ్ కేసుల గురించి కోయంబత్తూరు పోలీసులు ఆరా తీశారు.

పీస్ పీస్ చేసి చంపేశారు
కోయంబత్తూరులోని బ్యూటీ సెలూన్ లో పని చేసే ప్రభు అనే వ్యక్తి కనపడటం లేదని కేసు నమోదు అయ్యిందని పోలీసులకు తెలిసింది. ఇదే సందర్బంలో తల లేని ముక్కలు ముక్కలు అయిన యువకుడి మొండెం, కాళ్లు, ఒక చెయ్యి బావిలో చిక్కాయి. బ్యూటీ సెలూన్ లో పని చేసే ప్రభు దారుణ హత్యకు గురైనాడని వెలుగు చూడటం కోయంబత్తూరులో కలకలం రేపింది.

అక్రమ సంబంధం కారణం
బ్యూటీ సెలూన్ కు వెళ్లి వస్తున్న కొందరు యువతులు, అమ్మాయిలతో ప్రభు చాలా చనువుగా ఉంటున్నాడని, ఇద్దరితో అతనికి అక్రమ సంబంధం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అక్రమ సంబంధం కారణంగానే ప్రభును దారుణంగా హత్య చేసి అతని శరీర అవయవాలు అక్కడక్కడా విసిరేశారని పోలీసులు అంటున్నారు. ప్రభును హత్య చేసిన హంతకుల కోసం గాలిస్తున్నామని కోయంబత్తూరు పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications