BECILలో ఉద్యోగాలు: ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్
బ్రాడ్‌క్యాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 25 అక్టోబర్ 2019.
సంస్థ పేరు: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 53
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 25-10-2019
విద్యార్హతలు: 12వ తరగతి పాస్, డిగ్రీ
వయస్సు: 40 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: పరీక్ష/ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ. 250/-
జనరల్ ఓబీసీ అభ్యర్థులకు: రూ. 500/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25-10-2019












Click it and Unblock the Notifications