Bedroom: నా మొగుడు బెడ్ రూమ్ లోకి రమ్మని టార్చర్ పెడుతున్నాడు, పోలీసులకు పట్టించిన భార్య !
పాట్నా/ బీహార్: భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త మధ్యలో లస్క్ టపా యవ్వారాలు మొదలు పెట్టాడు. పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెలుతున్న భర్త తను ఈ టైపులో సెక్స్ చెయ్యాలని ఉందని, ఆ టైపులో ఎంజాయ్ చెయ్యాలని ఉందని అతని భార్యను విపరీతంగా పీడించడం మొదలు పెట్టాడు. ఎలాపడితే అలా భార్యను లైంగిక వేధింపులకు గురి చేశాడు. తన భర్తకు పైత్యం చాలా ఎక్కువగా ఉందని అనుకున్న భార్య చాలా కాలం ఓపికగా పట్టింది. తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని తనకు పడక సుఖం ఇవ్వడం లేదని భర్త కూడా రగిలిపోయాడు. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న భర్త రానురాను రెచ్చిపోయాడు. అంతే భార్యకు ఎక్కడో కాలిపోయింది. అంతే భార్య నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టింది. నా భర్త రోజు రాత్రి పూట నన్ను బెడ్ రూమ్ లోకి పిలిచి వేధిస్తున్నాడని భార్య కేసు పెట్టడంతో పోలీసులు బిత్తరపోయారు.

అక్కడ మద్యనిషేదం
బీహార్ లో మద్య నిషేదం అమలులో ఉంది. మద్య నిషేదం అమలులో ఉన్నా బీహార్ లో నాటు సారా, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం సరఫరా అవుతూనే ఉంది. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న చాలా మందిని బీహార్ పోలీసులు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అరెస్టులు చేసి జైలుకు పంపిస్తూనే ఉన్నారు.

మొదట్లో దంపతులు హ్యాపీలైఫ్
బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలోని బరున్ ప్రాంతంలోని నీల్ తోలా ఏరియాలోపవన్ చౌదరి, సుమన్ దేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం చేసుకున్న తరువాత పవన్ చౌదరి అతని భార్య సుమన్ చౌదరితో సంతోషంగానే కాపురం చేస్తూ వచ్చాడు. వివాహం జరిగిన మొదట్లో పవన్ చౌదరి, సుమన్ దేవి దంపతులు చాలా అన్యోన్యంగా ఉన్నారు.

వరైటీ సెక్స్ కోరికలు కోరుతున్న భర్త
పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెలుతున్న పవన్ చౌదరి తను ఈ టైపులో సెక్స్ చెయ్యాలని ఉందని, ఆ టైపులో ఎంజాయ్ చెయ్యాలని ఉందని అతని భార్య సుమన్ దేవిని విపరీతంగా పీడించడం మొదలు పెట్టాడు. ఎలాపడితే అలా తన కోరికలు తీర్చాలని పవన్ చౌదరి అతని భార్య సుమన్ దేవిని లైంగిక వేధింపులకు గురి చేశాడు.

నా మొగుడికి పైత్యం ఎక్కువ అయ్యింది
తన భర్త పవన్ చౌదరికి పైత్యం చాలా ఎక్కువగా ఉందని అనుకున్న సుమన్ దేవి చాలా కాలం ఓపిక పట్టింది. తన భార్య సుమన్ దేవి ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని తనకు పడక సుఖం ఇవ్వడం లేదని పవన్ చౌదరి రగిలిపోయాడు. ఇదే విషయంలో పవన్ చౌదరి, సుమన్ దేవి మద్య చాలాసార్లు గొడవ జరిగిందని సమాచారం. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న పవన్ చౌదరి రానురాను అతని భార్య సుమన్ దేవి విషయంలో రెచ్చిపోయాడు.

నా మొగుడు నన్ను బెడ్ రూమ్ లోకి పిలుస్తున్నాడు
పవన్ చౌదరి తిక్క చేష్టలతో అతని భార్య సుమన్ దేవి రగిలిపోయింది. పవన్ చౌదరి వ్యవహారంలో సుమన్ దేవికి ఎక్కడో కాలిపోయింది. అంతే సుమన్ దేవి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమె భర్త పవన్ చౌదరి మీద కేసు పెట్టింది. నా భర్త పవన్ చౌదరి మద్యం సేవింంచి ఇంటికి వచ్చి రోజూ రాత్రి పూట నన్ను బెడ్ రూమ్ లోకి పిలిచి వేధిస్తున్నాడని సుమన్ చౌదరి లిఖితపూర్వకంగా కేసు పెట్టడంతో పోలీసులు బిత్తరపోయారు.

భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన భార్య
తన భర్త పవన్ చౌదరి మద్యం సేవించి ఇంటికి వచ్చిన సమయంలో తానే ఫోన్ చేసి మిమ్మల్ని పిలుస్తానని సుమన్ చౌదరి పోలీసులకు చెప్పింది. అనుకున్నట్లు పవన్ చౌదరి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్య సుమన్ దేవిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. పోలీసులకు ఫోన్ చేసిన సుమన్ దేవి ఇంటికి పిలిపించి మద్యం మత్తులో రెచ్చిపోతున్న ఆమె భర్త పవన్ చౌదరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిందని సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ శర్మా మీడియాకు చెప్పారు.

లిక్కర్ బ్యాన్........ అయినా ఎంజాయ్ చేస్తున్న మందుబాబులు
మద్యం మత్తులో డిఫరెంట్ సెక్స్ కోసం భార్యను చిత్రహింసలకు గురి చేసిన భర్త అరెస్టు కావడం కలకలం రేపింది. ఇటీవల ఔరంగాబాద్ లో కల్తీ మద్యం సేవించిన సుమారు 40 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని, అయినా చాలా మంది మద్యం మత్తులో ఊగుతున్నారని పోలీసు అధికారులు అంటున్నారు. బీహార్ లో నాటు సారాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి ప్రతినిత్యం భారీ మొత్తంలో మద్యం సరఫరా అవుతోందని ఆరోపణలు ఉన్నాయి. పవన్ చౌదరితో పాటు ఆ ఊరిలో ఉంటున్న ఇంకా చాలా మంది మద్యం సేవిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది, పవన్ చౌదరితో పాటు ఆ ఊరివాళ్లకు, పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు అక్రమంగా మద్యం ఎవరు సరఫరా చేస్తున్నారు ?, ఆ మద్యం ఎక్కడి నుంచి తీసుకు వస్తున్నారు అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. నాటు సారా కూడా పెద్ద ఎత్తును సరఫరా అవుతోందని స్థానికులు పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications