భారత్‌ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 25 ఇజినీర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ 19 జూన్ 2019

సంస్థ పేరు: భారత్‌ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌

మొత్తం పోస్టుల సంఖ్య : 25

పోస్టు పేరు: ఇంజినీర్లు

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరి తేదీ : 19 జూన్ 2019

విద్యార్హతలు : ఓబీసీ అభ్యర్థులు ప్రథమ శ్రేణి ఉత్తీర్ణతతో బీఈ/ బీటెక్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పాస్ మార్కులు

BEL recruitment 2019 apply for 25 Engineers Vacancies

వయస్సు: 26 నుంచి 31 ఏళ్లు

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ

వేతనం: నెలకు రూ.23000/-

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 3 జూన్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 19 జూన్ 2019

మరిన్ని వివరాలకు Link : http://bit.ly/2XrZXzH

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+