టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు: బీహెచ్ఈఎల్ రిక్రూట్‌మెంట్-2017
టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకై భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 20, 2017 నుంచి డిసెంబర్ 16, 2017 లోపు ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.
ఆర్గనైజేషన్: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
పోస్టు: టెక్నీషియన్ అప్రెంటిస్
ఖాళీలు: 250

విద్యార్హత: సంబంధిత విభాగంలో ఏదేని డిప్లోమా
పే స్కేల్: రూ.4000
వయోపరిమితి: నవంబర్ 1, 2017నాటికి జనరల్ అభ్యర్థుల వయసు 18-27సం, ఓబీసీ అభ్యర్థులు 18-30సం., ఎస్సీ/ఎస్టీలకు 18-33సం. ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
మరిన్ని వివరాలకు: https://goo.gl/wkw9HP












Click it and Unblock the Notifications