బీహెచ్ఈఎల్‌లో 29 ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్‌లో 29 ఉద్యోగాల కోసం అధికారిక వెబ్‌సైట్‍లో నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఇరవై తొమ్మిది ఉద్యోగాల్లో 12 ఎస్ఎంవో, 17 జీడీఎంవో. ఉద్యోగార్థులు 24 మార్చి 2018 నుంచి 16 ఏప్రిల్ 2018 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్
ఉద్యోగం పేరు: ఎస్ఎంవో, జీడీఎంవో
ఖాళీలు: 29
ఉద్యోగం చేయు ప్రాంతం: ఆల్ ఇండియా
చివరి తేదీ: 16 ఏప్రిల్ 2018
వేతన వివరాలు:
సీనియర్ మెడికల్ ఆఫీసర్ (SMO): రూ.29100 - 54500/-
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (GDMO): రూ.24900 - 50500/-
విద్యార్హతలు:
ఎస్ఎంవోలకు ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు సంబంధిత విషయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఏడాది ఎక్స్‌పీరియెన్స్/ప్రాక్టీస్.
జీడీఎంవోలకు ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు సంబంధిత పోస్ట్ క్వాలిఫికేషన్‌లో ఎక్స్‌పీరియెన్స్/ప్రాక్టీస్.
వయో పరిమితి: 01.03.2018 నాటికి ఎస్ఎంవోలకు 37 ఏళ్లు, జీడీఎంవోలకు 32 ఏళ్లు.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 24.03.2018
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 16.04.2018
మరిన్ని వివరాలకు: https://goo.gl/YPHB2U












Click it and Unblock the Notifications