Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బినోమో క్విజ్ కాంటెస్ట్: పాల్గొనండి విలువైన బహుమతులు పొందండి..ఎలా అంటే..!!

బినోమో... ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం. ఇప్పటికే ఈ ప్లాట్‌ఫామ్‌ ట్రేడింగ్ చేసేవారి మన్ననలను చూరగొంది. ట్రేడింగ్‌లో అడుగులు వేస్తున్న కొత్తవారికి ట్రేడింగ్ పై చాలా సులభంగా అర్థమయ్యేలా ఈ ప్లాట్‌ఫాం యూజర్‌ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తోంది. ఇక కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు బినోమో ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం రానున్న వారాల్లో ఆన్‌లైన్ క్విజ్ కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ క్విజ్ కాంటెస్ట్‌లో విజేతలకు అమెజాన్ వోచర్లను బహుమతిగా అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఇటు ట్రేడింగ్ నాలెడ్జ్‌తో పాటు అమెజాన్ వోచర్లను కూడా అందుకోండి.

అసలు ఈ కాంటెస్ట్ ఏంటి..?

బినోమో నిర్వహిస్తున్న కాంటెస్ట్‌ పేరు "లెర్న్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ కాంటెస్ట్". ఇది 2021 డిసెంబర్ 15వ తేదీన ప్రారంభమైంది. 2022 జనవరి 12వ తేదీ వరకు కాంటెస్ట్ కొనసాగుతుంది. మొత్తం 60 మందికి బహుమతులు అందజేయనుంది. అంటే ప్రతి వారం 15 మంది విజేతలను ప్రకటించి వారికి అమెజాన్ వోచర్లను అందజేస్తుంది.

Binomo Learn and invest in yourself contest:Participate and win exiting prizes, here is how

ఈ కాంటెస్ట్‌లో ఎలా పాల్గొనాలి..?

ఈ పోటీలో పాల్గొని అమెజాన్ వోచర్లను గెలవాలనుకునే వారు ఈ కింది స్టెప్స్‌ను పాటించాల్సి ఉంటుంది. ముందుగా binomo.com సైట్‌కు లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌కు ఏ ఈ-మెయిల్ ఐడీ అయితే ఇస్తున్నారో క్విజ్ కాంటెస్ట్‌లో కూడా అదే ఈ-మెయిల్ ఐడీతో oneindia.comపై నిర్వహించే క్విజ్ కాంటెస్ట్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చిన 15 మంది విజేతలను ప్రతి వారం ప్రకటించడం జరుగుతుంది. సరైన సమాధానాలు ఇచ్చిన వారినుంచి ర్యాండమ్‌గా 15 మందినిఎంపిక చేయడం జరుగుతుంది.

పాల్గొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

కాంటెస్ట్‌లో ఎలా పాల్గొనాలో ఈ కింది స్టెప్స్‌ ను ఫాలో అవ్వండి:

Step-1: బినోమో ప్లాట్‌ఫామ్ పై రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిన వారు మాత్రమే పోటీలో పాల్గొనేందుకు అర్హులు అవుతారు

Step-2: Oneindia కాంటెస్ట్ పేజ్‌కు వెళ్లి క్విజ్‌లో పాల్గొనేందుకు గూగుల్ ద్వారా సైన్‌ అప్ అవ్వండి.

Step-3: క్విజ్‌లో పాల్గొని అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వండి. ఆ తర్వాత రూ.1000 విలువ చేసే అమెజాన్ వోచర్ కోసం ఎంటర్ అవ్వండి

Step-4: విజేతలను Oneindia కాంటెస్ట్ పేజ్‌పై ఈ పోర్టల్‌కు సంబంధించిన సోషల్ ప్లాట్‌ఫాంలపై ప్రకటించడం జరుగుతుంది. అంతేకాదు బినోమో ఇన్స్‌టాగ్రామ్ పేజ్‌ పై కూడా విజేతలను ప్రకటించడం జరుగుతుంది

ప్రైజ్ ఏంటి..?

సరైన సమాధానాలు ఇచ్చిన 15 మంది పేర్లను ప్రతి వారం ప్రకటించి వారికి రూ.1000 విలువ చేసే అమెజాన్ వోచర్లు బహుమతిగా ఇవ్వబడుతుంది.

బినోమో అంటే ఏంటి..?

బినోమో అనేది ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం. మన రోజు వారీ చేసే పని కాకుండా అదనంగా ఆదాయం తీసుకువచ్చే సరికొత్త ట్రేడింగ్ ప్లాట్‌ఫాం. ట్రేడింగ్‌ సులభంగా అర్థం అవడమేగాక, చాలా పారదర్శకతతో కూడిన వేదికగా మన్ననలు పొందింది. ఇది ట్రేడింగ్‌లో అనుభవం ఉన్నవారికే కాకుండా.. కొత్తగా ట్రేడింగ్ నేర్చుకుంటున్నవారికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంది. ఇక మీ వ్యక్తిగత సమాచారం, పేమెంట్స్‌ కూడా చాలా భద్రతతో ఉంటాయి. అన్ని వేళలా సురక్షితంగా ఉంటాయి. బినోమో ప్లాట్‌ఫాం ట్రేడింగ్‌కు సురక్షితమే కాకుండా నేర్చుకునేందుకు మంచి అవకాశం అదే సమయంలో అదనపు ఆదాయం పొందేందుకు కూడా మంచి అవకాశంగా ఉంది.

ఇక ఇంటర్నేషనల్ కమిషన్‌ కూడా బినోమో ఆన్‌లైన్ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం సురక్షితమే అంటూ సర్టిఫై కూడా చేసింది. ఈ ప్లాట్‌ఫాంపై నాణ్యతతో కూడిన ట్రేడింగ్ ఉన్నందున మైట్రేడ్ అనే సంస్థ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. బినోమో ప్లాట్‌ఫాంపై ట్రేడింగ్ చేసేముందు, క్లయింట్ ముందుగా తన ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవాలి. అదే సమయంలో సర్వీస్ అగ్రిమెంట్‌ను క్షుణ్ణంగా చదవాలి. కొన్ని చోట్ల రిస్క్‌ కూడా ఉంటుంది. అందుకే ఇన్వెస్ట్ చేసేముందు పూర్తిగా క్లయింట్ అభీష్టం మేరకే ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+