బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12 సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది బ్యాంక్ ఆఫ్ ఇండియా. అర్హులైన అభ్యర్థులు 31 అక్టోబర్ 2018లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 12
పోస్టు పేరు : సెక్యూరిటీ ఆఫీసర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 31 అక్టోబర్ 2018

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు : 31 ఆగష్టు 2018 నాటికి 25 నుంచి 40 ఏళ్లు
వేతనం: నెలకు రూ.31705-45950/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 600
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.100
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 16 అక్టోబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 31 అక్టోబర్ 2018
Link : https://goo.gl/SCkSP2












Click it and Unblock the Notifications