Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కారు డ్రైవర్ తో పెట్టుకున్న శ్రీమంతుడి భార్య, నగ్న వీడియోలు అందరికి షేర్ చేసి !

కా,రు డ్రైవర్ లో క్లోజ్ గా ఉండటంతో ఓ మహిళ కొం మునిగింది. దేవాలయాలు తిరగానికి ఓ కుటంబానికి చెందిన వ్యక్తి ట్రావెల్స్ లో కారు బుక్ చేసుకున్నాడు. కారు బుక్ చేసకుని కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాల్లో పూజలు చెయ్యడానికి బయలుదేరాడు. ఆసమయంలో కారు బుక్ చేసిన వ్యక్తి భార్య కారు డ్రైవర్ కు కనెక్ట్ అయ్యింది. దేవాలయాలు తిరిగే సమయంలో భార్య అసలు కథ మొదలు పెట్టింది.

కారు డ్రైవర్ ఓ మహిళ నగ్న చిత్రాలను రికార్డు చేసి, ఆమెను లైంగికంగా వేధించి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో చోటుచేసుకుంది. శివమొగ్గ శివారులో మంజు అనే కారు డ్రైవర్ పై బాధిత మహిళ శివమొగ్గ సిటీ సైబర్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాలాంతకుడు కారు డ్రైవర్ తన జీవితాన్ని నాశనం చేశాడని, నా నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేశాడని అనుమానం ఉందని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

 Boyfriend who talked to married woman naked on video call and recorded the video and shared it with her husband

గతేడాది భద్రావతికి చెందిన మహిళ కుటుంబం ఆలయానికి వెళ్లడానికి ట్రావెల్స్ లో కారు అద్దెకు తీసుకున్నారు. ఆ కారు డ్రైవర్‌గా ఉన్న మంజు మహిళ మొబైల్‌ నంబర్‌ను సంపాదించాడు. ఆ మహిళ చిరునవ్వుతో అతనితో మాట్లాడింది. ఇదే మంచి చాన్స్ అనుకున్న కారు డ్రైవర్ మంజజు ట్రిప్ పూర్తి అయ్యేలోపు వివాహిత మహిళను లైన్ లో పెట్టాడు. తరువాత ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకోవడం మొదలు పెట్టి తరువాత అక్రమ సంబంధం పెట్టుకున్నారని తెలిసింది.

 Boyfriend who talked to married woman naked on video call and recorded the video and shared it with her husband

ఆసమయంలో కారు డ్రైవర్ మంజు వీడియో కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు మహిళ నగ్నంగా ఉన్న సమయంలో దానిని రికార్డ్ చేశాడు. అనంతరం మహిళను లైంగికంగా వేధించడమే కాకుండా న్యూడ్ వీడియో పెట్టి రూ.70 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ ప్రియురాలు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో న్యూడ్ వీడియోను ఆమె భర్త మొబైల్‌కు పంపాడు.

 Boyfriend who talked to married woman naked on video call and recorded the video and shared it with her husband

అలాగే ఆ మహిళ డబ్బు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో ఆ వీడియోను బంధువులకు పంపుతానని బెదిరించాడు. మహిళ శివమొగ్గ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు మంజు పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+