Wife: విదేశాల్లో భర్త, విచ్చలవిడిగా భార్య, ప్రియుడితో భార్య రొమాన్స్, ఊరికి వచ్చిన భర్తను ?
చెన్నై/మదురై: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఓ కుమార్తె పుట్టింది. దంపతులు చాలా సంతోషంగా జీవించారు, భర్త విదేశాల్లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడు. భార్య, కుమార్తె సంతోషంగా ఉండాలని భర్త డబ్బుు సంపాధిస్తూ అతని భార్యకు పంపిస్తున్నాడు. విదేశాల నుంచి భర్త డబ్బులు పంపిస్తుండటంతో అతని భార్య ఇక్కడ హ్యాపీగా ఉంది. భర్త దూరంగా ఉండటం, ఫోన్ లోనే టచ్ లో ఉండటం, అడిగే దిక్కు లేకపోవడంతో భార్య ఆమె ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది, విదేశాల నుంచి భర్త వచ్చేశాడు. విదేశాల నుంచి వచ్చిన కొంతకాలానికే కూతురిని స్కూల్ లో వదిలేసి వస్తున్న భర్తను అతని భార్య ప్రియుడు చంపేయాలని ప్రయత్నించాడు.

దంపతుల హ్యాపీలైఫ్
తమిళనాడులోని మదురై జిల్లాలోని తిరుప్పలైలోని ఎంజీఆర్ ఏరియాలో సెంథిల్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన వైష్ణవి అనే యువతిని సెంథిల్ కుమార్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న సెంథిల్ కుమార్, వైష్ణవి దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

విదేశాలకు వెళ్లిపోయిన భర్త
సెంథిల్ కుమార్, వైష్ణవి దంపతులకు ఓ కుమార్తె పుట్టింది. సెంథిల్ కుమార్, వైష్ణవి దంపతులు చాలా సంతోషంగా జీవించారు, కొన్ని సంవత్సరాల క్రితం సెంథిల్ కుమార్ విదేశాల్లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడు. భార్య వైష్ణవి, కుమార్తె సంతోషంగా ఉండాలని సెంథిల్ కుమార్ విదేశాల్లో డబ్బుు సంపాధిస్తూ అతని భార్య వైష్ణవికి పంపిస్తున్నాడు.

బంధువుతో చనువు పెంచుకుని ?
విదేశాల నుంచి సెంథిల్ కుమార్ డబ్బులు పంపిస్తుండటంతో అతని భార్య వైష్ణవి సొంత ఊర్లో హ్యాపీగా ఉంది. సమీప బంధువు వెంకటేషన్ తో వైష్ణవి చనువు పెంచుకుంది, భర్త సెంథిల్ కుమార్ విదేశాల్లో ఉండటంతో యవ్వనంలో ఉన్న అతని భార్య వైష్ణవి విరహంతో రగిలిపోయింది.

ప్రియుడి మోజులో ?
సమీప బంధువు వెంకటేషన్ ఇంటికి వచ్చి వెలుతున్నా ఎవ్వరికి అనుమానం రాకపోవడంతో అతనితో వైష్ణవి అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడు వెంకటేషన్ మోజులో పడిపోయిన వైష్ణవి భర్త సెంథిల్ కుమార్ అంటే లెక్కలేకుండా పోయింది. సెంథిల్ కుమార్ పంపిస్తున్న డబ్బుకు మాత్రమే అతని భార్య వైష్ణవి విలువ ఇచ్చింది.

విదేశాల నుంచి వచ్చేసిన భర్త
విదేశాల నుంచి గత నెలలో సెంథిల్ కుమార్ సొంత ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చినా సెంథిల్ కుమార్ కు అతని భర్యా వైష్ణవి అక్రమ సంబంధం విషయం గుర్తించలేకపోయాడు. కూతురిని స్కూల్ దగ్గర వదిలేసి వస్తానని సెంథిల్ కుమార్ బయటకు వెళ్లాడు. కూతుర్ని స్కూల్ దగ్గర వదిలేసిన సెంథిల్ కుమార్ ఇంటికి బయలుదేరాడు.

ప్రియుడితో భర్తను చంపించిన భార్య
ప్రియుడు వెంకటేషన్ కు అంతకు ముందే సమాచారం ఇచ్చిన వైష్ణవి తన భర్త సెంథిల్ కుమార్ ను చంపేయాలని చెప్పింది. హెల్మెట్లు వేసుకుని బైక్ లో వెళ్లిన వెంకటేషన్, అతని స్నేహితుడు బైక్ లో వస్తున్న సెంథిల్ కుమార్ మీద ఇనుపరాడ్తో దాడి చేసి చంపేయాలని ప్రయత్నించారు. తీవ్రగాయాలైన సెంథిల్ కుమార్ ను ఆషుపత్రికి తరిలంచారు.

భార్య స్కెచ్ రివర్స్
ఈ కేసులో పోలీసులకు అనుమానం వచ్చి సెంథిల్ కుమార్ భార్య వైష్ణవి మొబైల్ ఫోన్ ట్రాక్ లో పెట్టారు. చివరికి వైష్ణవి ఆమె ప్రియుడు వెంకటేషన్ తో కలిసి సెంథిల్ కుమార్ ను హత్య చెయ్యాలని ప్రతయ్నించారని వెలుగు చూసింది. పోలీసులు వైష్ణవి, ఆమె ప్రియుడు వెంకటేషన్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications