బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో సబ్‌ఇన్స్‌పెక్టర్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్‌లో సబ్‌ఇన్స్‌పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 224 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా బీఎస్ఎఫ్ భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 26 అక్టోబర్ 2018లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
సంస్థ పేరు : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
మొత్తం పోస్టుల సంఖ్య : 224
పోస్టు పేరు : సబ్‌ఇన్స్‌పెక్టర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 26 అక్టోబర్ 2018

విద్యార్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీతో పాటు నాలుగేళ్ల సర్వీస్ అనుభవం
వయస్సు : అక్టోబర్ 26,2018 నాటికి 32 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 35400 - 112400/-
అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్
ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ : 26 అక్టోబర్ 2018












Click it and Unblock the Notifications