బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 135 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తివివరాలతో కూడిన దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది. దరఖాస్తులు చేరేందుకు చివరి తేదీ 8 ఆగష్టు 2019.
సంస్థ పేరు: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్

మొత్తం పోస్టుల సంఖ్య :135
పోస్టు పేరు: అసిస్టెంట్ కమాండంట్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 8 ఆగష్టు 2019
విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 35 ఏళ్లు
ఎంపిక: రాత పరీక్ష, ఫిట్‌నెస్ టెస్టు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 8 ఆగష్టు 2019
మరిన్ని వివరాలకు
Link :http://bit.ly/2S25Zow












Click it and Unblock the Notifications