జియోకు పోటీగా.. బీఎస్ఎన్ఎల్ సూప‌ర్ ఆఫ‌ర్‌!

ప్ర‌భుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఓ సూప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్లు రూ.429 ప్లాన్ వేసుకుంటే.. రోజుకు 1 జీబీ డేటా చొప్పున 90 రోజుల‌కు 90 జీబీ డేటాతోపాటు ఏ నెట్‌వ‌ర్క్‌కైనా అన్

Recommended Video

    BSNL Launch New Plan To Take On Reliance Jio, Check Out Details | Oneindia Telugu

    న్యూఢిల్లీ: రిల‌యెన్స్ జియో దెబ్బ‌కు ఒక్కో టెలికాం ఆప‌రేట‌ర్ దిగొస్తోంది. త‌మ వినియోగదారులు జారిపోకుండా చూసుకునేందుకు టెలికాం కంపెనీలు రోజుకో ఆఫర్ ను ప్రవేశపెడుతున్నాయి.

    ఇప్ప‌టికే వొడాఫోన్‌, ఎయిర్‌టెల్ ప‌లు ఆఫ‌ర్ల‌తో ఆక‌ర్షిస్తుండ‌గా.. తాజాగా ప్ర‌భుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఓ సూప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఒక్క కేర‌ళ స‌ర్కిల్ త‌ప్ప మిగ‌తా దేశ‌మంతా ఈ ప్లాన్‌ను లాంచ్ చేస్తున్న‌ట్లు ఆ సంస్థ ఇవాళ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

    BSNL’s New Rs.429 Plan Gives Up to 90GB Data, Unlimited Calls to Prepaid Subscribers

    బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్లు రూ.429 ప్లాన్ వేసుకుంటే.. రోజుకు 1 జీబీ డేటా చొప్పున 90 రోజుల‌కు 90 జీబీ డేటాతోపాటు ఏ నెట్‌వ‌ర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్ (లోక‌ల్, ఎస్టీడీ) చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

    రూ.429తో ఈ ప్లాన్ తీసుకోవ‌చ్చు. అంటే నెల‌కు కేవ‌లం రూ.143 మాత్ర‌మే. మూడు నెల‌ల‌పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌, 90 జీబీ డేటా అంటే మార్కెట్‌లో మేము మంచి పోటీ ఇస్తున్న‌ట్లే అని బీఎస్ఎన్ఎల్ డైరెక్ట‌ర్ ఆర్కే మిట్ట‌ల్ వ్యాఖ్యానించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+