తక్కువ ధరకే స్వీట్‌ఖానాలో ఆంధ్రా లడ్డు (ఫోటో)

ఇంటర్నెట్ ప్రపంచాన్నే మీ ముందుకు తీసుకొచ్చే అతి గొప్ప సాధనం. గతంలో షాపింగ్ చేయాలంటే పది షాపులు తిరిగేవారు. కానీ ఇప్పుడు పది వెబ్‌సైట్లలో ఉన్న ఉత్పత్తులను చూసి ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు.

స్వచ్ఛమైన తెలుగు వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అందించే భాగంలో SweetKhana.com అనే వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. ఒకే ఒక్క క్లిక్‌తో మీరు ఆన్‌లైన్‌‌లో ఆర్డర్ చేసిన మరుక్షణమే, వివిధ రకాలైన స్వీట్స్‌ను మీ ఇంటి వద్దకే డెలివరి చేస్తుంది.

డెలివరీ పూర్తిగా ఉచితం. తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన మడత కాజా, పూత రేకులు, బొబ్బట్లు, మామిడి తాండ్ర, ఖజ్జికాయలను SweetKhana.com అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే తాపేశ్వరం నుంచి కాజా, ఆత్రేయపురం నుంచి పూతరేకులను తెప్పించి మరీ కస్టమర్లకు అందిస్తారు.

Buy traditional sweets and snacks online

ప్రపంచంలో ఉన్న భారతీయులకు మన స్వదేశీ స్వీట్లను పరిచయం చేసే ఉద్దేశ్యంతో తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన కొంత మంది ఇంజనీర్లు కలిసి SweetKhana.com అనే వెబ్ సైట్‌ని డిసెంబర్ 2014లో ప్రారంభించారు.

ప్రస్తుతానికి SweetKhana.com వెబ్‌సైట్ తెలుగు ప్రజలకు చెందిన 27 రకాలైన వంటకాలను కస్టమర్ అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని అందించేందుకు సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం స్వీట్‌ఖానా వెబ్‌సైట్‌లో మీకు కావాల్సిన స్వీట్స్‌ను ఆర్డర్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+