సీబీఐలో ఇన్స్‌పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 59 ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 15 జూలై 2019.
సంస్థ పేరు: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ
మొత్తం పోస్టుల సంఖ్య : 59
పోస్టు పేరు: ఇన్స్‌పెక్టర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 15 జూలై 2019

విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: సీబీఐ నిబంధనల ప్రకారం
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 15 జూలై 2019












Click it and Unblock the Notifications