గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే: ఈసీ ప్రకటన

Posted By:
Subscribe to Oneindia Telugu
  Gujarat Assembly elections on December 9 and 14 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ | Oneindia Telugu

  న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

  ఈ మేరకు ఎన్నిక కమిషన్ ప్రధాన అధికారి అచల్ కుమార్ జ్యోతి నేడు షెడ్యూల్ ను విడుదల చేశారు. 4.43 కోట్ల మంది ఓటర్లు ఉన్న గుజరాత్ లో డిసెంబర్ 9, 14 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

  CEC Released Schedule for Gujarat Assembly Elections 2017

  మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 18న ఓట్ల లెక్కింపు చేపడతారు. గుజరాత్ అసెంబ్లీ కాలం 2018 జనవరి 22తో ముగుస్తుంది. ఎన్నికల కోసం గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా 50,128 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Election Commission of India released Schedule for Gujarat Assembly Elections here in Delhi on Wednesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి