Central Cabinet expansion 2021: ముగిసిన కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం.. ఇక శాఖల కేటాయింపుపై ఉత్కంఠ
కేంద్ర కేబినెట్ విస్తరణ ముగిసింది. కొత్త మంత్రులుగా ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సారి కేబినెట్ విస్తరణ ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేసింది. మోదీ కేబినెట్‌లో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ హర్షవర్ధన్, రమేష్ పోఖ్రియాల్, రవిశంకర్ ప్రసాద్, సంతోష్ గాంగ్వార్, ప్రకాష్ జవడేకర్‌లాంటి వారు కేబినెట్ నుంచి తప్పుకున్నారు. వీరి స్థానంలో కొత్త వారికి మోదీ అవకాశం ఇచ్చారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సారి మోదీ జంబో కేబినెట్ యంగ్ గన్స్‌తో నిండి ఉంది. పలువురు కేంద్ర కేబినెట్‌లోకి ప్రమోషన్ పొందారు. వీరిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఉన్నారు. ఇక కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి మినిట్ - టూ -మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

READ MORE


Click it and Unblock the Notifications