Rs.1000 ఇన్వెస్ట్ చేస్తే రూ.15 లక్షలు పొందొచ్చు!
15 శాతం రాబడి వస్తే మాత్రం.. మీ చేతికి ఏకంగా రూ. 15 లక్షలకు పైగా వస్తాయి.
డబ్బులను పొదుపు చేయాలని, మన చివరి జీవితం విశ్రాంతిగా, ప్రశాంతంగా గడపాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. పెట్టిన పెట్టుబడికి అప్పటి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సరిపోయే నగదు చేతికి అందుతుందా? అనే చింత ప్రతి ఒక్కరినీ వేధిస్తుంటుంది. చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే అత్యధిక లాభాన్నిపొందవచ్చు. చిన్న మొత్తంతో కూడా దీర్ఘకాలంలో అనేక రాబడులు పొందొచ్చనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. రూ.1000 పొదుపుతో రూ.15 లక్షలు వెనకేయవచ్చు. దీన్ని గురించి అందరం తెలుసుకుందాం

ఎంఎఫ్ లో పెట్టుబడి పెట్టేవారు..
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారు దీర్ఘకాలంలో ఆకర్షణీయమైన రాబడిని పొందవచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. సగటును చూస్తే ఒక విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేవారు దీర్ఘకాలంలో ఆకర్షణీయమైన రాబడిని పొందవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సగటున చూస్తే 12 శాతం రాబడి ఉంటుందని, 15 నుంచి 20 సంవత్సరాల కాలానికి పెట్టిన పెట్టుబడితో సహా డబ్బులు పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుంది.

ఏడాదికి రూ.12వేలు
ప్రతి నెల మీరు రూ. 1000 రూపాయలు పొదుపు చేస్తే ఏడాదికి రూ. 12 వేలు పెట్టుబడి పెట్టినట్లు అవుతుంది. ఇలా మీరు 20 ఏళ్ల వరకు డబ్బులు పెడుతూ వెళ్లాలి. ఇప్పుడు మీరు పెట్టబడి పెట్టిన మొత్తం రూ. 2.4 లక్షలు అవుతుంది. 12 శాతం రాబడి ప్రకారం చూస్తే.. మీరు చెల్లించడం అయిపోయిన తర్వాత చేతికి దాదాపు రూ. 10 లక్షలు చేతికి వస్తాయి.

రాబడి రూపంలో రూ.7.6 లక్షలు
రాబడి రూపంలో మీకు 7.6 లక్షల మీకు లాభం వస్తుంది.. మీరు పెట్టుబడి పెట్టిన 14 శాతం రాబడిని అందిస్తే.. అప్పుడు మీకు ఏకంగా రూ. 13 లక్షలకు పైగా వస్తాయి. అదే 15 శాతం రాబడి వస్తే మాత్రం.. మీ చేతికి ఏకంగా రూ. 15 లక్షలకు పైగా వస్తాయి. అంటే నెలకు రూ. 1000 పొదుపుతో ఏకంగా రూ. 15 లక్షలకు పైగా పొందొచ్చని చెప్పవచ్చు. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.. రిస్క్ ఉంటేనే నగదును పెట్టుబడి పెట్టడం. పోస్టాఫీస్ లో ఇటువంటి పథకాలు కోకొల్లలుగా ఉన్నాయి. వెంటనే నగదును పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. కానీ రిస్క్ లేకుండా ఎక్కడా ఆదాయం రాదు. కానీ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పోస్టాఫీస్ లో మీకు ఎటువంటి రిస్క్ ఉండదు. నెలకు రూ.వెయ్యి నగదును కట్టడం ఇప్పుడే ప్రారంభించండి.












Click it and Unblock the Notifications