ఈ నెల 22న చంద్రయాన్ 2 ప్రయోగం
Recommended Video
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం వచ్చేవారం జరగనుంది. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2.43గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రం 6.43గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వాస్తవానికి ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51గంటలకు చంద్రయాన్ 2 ప్రయోగం నిర్వహించాల్సి ఉంది. అయితే రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. ప్రయోగ సమయానికి 56నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ను అర్థంతరంగా నిలిపివేశారు. జీఎస్ఎల్ మార్క్ 3 ఎం1 రాకెట్‌లోని క్రయోజనిక్ దశలో ఏర్పడిన సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాకెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సవరించి మళ్లీ ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. క్రయోజనిక్ దశలోని గ్యాస్ బాటిల్స్ నుంచి ట్యాంకుకు వెళ్లే పైపులు బయట నుంచి లీకేజీ కావడంతో దాన్ని సరిదిద్దారు. 15వ తేదీన లీకైన 25టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, హైడ్రోజన్‌ను ఇస్రో సైంటిస్టులు తొలగించారు. అనంతరం నైట్రోజన్ వ్యాపర్స్ సాయంతో ట్యాంకులోని ఇంధనపు పొరలు తొలగించారు. సాంకేతిక లోపాన్ని సవరించి వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ ప్రయోగానికి రాకెట్‌ను సిద్ధం చేశారు.
-
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే












Click it and Unblock the Notifications