ఐసీఎస్ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదల: ఇలా తెలుసుకోండి

న్యూఢిల్లీ: ఐసీఎస్ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ బోర్డ్ (CISCE) ఆదివారం మధ్యాహ్నం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎస్ఎంఎస్‌ల ద్వారా కూడా ఈ ఫలితాలు తెలుసుకోవచ్చని సీఐఎస్‌సీఈ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గెర్రీ అరథోన్ చెప్పారు.

మీ మొబైల్ ఫోన్‌లో ICSE అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ యూనిక్ ఐడీని ఎంటర్ చేసి 09248082883 నెంబర్‌కు పంపడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 27న ప్రారంభమై మార్చి 29న జరగ్గా.. ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 13 నుంచి మార్చి 31 వరకు నిర్వహించారు. ఈ పరీక్షలను దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు రాశారు.

CISCE Result 2023 declared

ISCE ICSC ISC ఫలితాలు తెలుసుకోండిలా..

దశ 1: అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: results.cisce.org.

దశ 2: తదుపరి విండోలో, తగిన ఫీల్డ్‌లలో UID, ఇండెక్స్ నంబర్‌ను నమోదు చేసి, దానిని సమర్పించండి.

దశ 3: మీ ఫలితం ప్రదర్శించబడుతుంది.

దశ 4: దాన్ని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేయండి.

దశ 5: భవిష్యత్ సూచన కోసం ప్రింటవుట్ తీసుకోండి.

ఫలితాలు తెలుసుకునేందుకు ఇక్కడి క్లిక్ చేయండి.
https://cisceresults.trafficmanager.net/

కాగా, ఒక విద్యార్థి వారి CISCE జవాబు స్క్రిప్ట్‌లను మళ్లీ తనిఖీ చేయాలనుకుంటే, వారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో చేయాలి. ICSE, ISC ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి ఏడు రోజులలోపు రీచెకింగ్ కోసం దరఖాస్తును సమర్పించాలి. ఏడు రోజుల వ్యవధిలోపు దరఖాస్తు తప్పనిసరిగా CISCE కార్యాలయం ద్వారా స్వీకరించబడాలని గమనించడం ముఖ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+