వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబ్బాయి సౌదీలో.. అమ్మాయి యూపీలో.. పెళ్లి వీడియో కాన్ఫరెన్స్‌లో!

అబ్బాయి సౌదీలో.. అమ్మాయి షామ్లి ప్రాంతంలో ఉండగా.. పెళ్లి మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపించారు. పలు అనివార్య కారణాలతో వరుడు సౌదీలోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది.

|
Google Oneindia TeluguNews

ముజఫర్‌నగర్: టెక్నాలజీ మనుషుల మధ్య దూరాన్ని తగ్గించేసింది. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మొబైల్ చేతిలో ఉంటే చాలు.. ఎదురెదురుగా ఉన్నట్లే మాట్లాడేసుకోవచ్చు. ఇప్పుడిదే తంతు పెళ్లిళ్ల విషయంలోను కొనసాగుతోంది. అబ్బాయి ఒకచోట.. అమ్మాయి మరోచోట ఉన్నా సరే.. పెళ్లి తంతు మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానిచ్చేస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని షామ్లి జిల్లాలో చోటు చేసుకుంది. అబ్బాయి సౌదీలో.. అమ్మాయి షామ్లి ప్రాంతంలో ఉండగా.. పెళ్లి మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపించారు. పలు అనివార్య కారణాలతో వరుడు సౌదీలోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది.

Clerics solemnise marriage of Muslim couple via video conferencing

దీంతో ముందుగా నిర్ణయించిన రోజునే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి జరిపించారు.
వధువు తండ్రి రెహాన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. సోమవారం నాడు ఇరువురి బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిపించినట్లు తెలిపారు.

English summary
The marriage of a Muslim girl in Shamli district with a boy in Saudi Arabia was solemnised by clerics via video conferencing here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X