కోల్ ఇండియాలో ఉద్యోగాలు: 1326 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్

కోల్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 19 జనవరి 2020

సంస్థ పేరు: కోల్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు:మేనేజ్‌మెంట్ ట్రైనీ
పోస్టుల సంఖ్య: 1326
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 19 జనవరి 2020

Coal India Recruitment 2020: Apply for Management Trainee posts

విద్యార్హతలు: డిగ్రీ/ బీఈ/ బీటెక్/ పీజీ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష ద్వారా

వేతనం: నెలకు రూ.50000-రూ.1,60,000/-

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.1000/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 19 జనవరి 2020

ఆన్‌లైన్ పరీక్ష: 27 ఫిబ్రవరి 2020 మరియు 28 ఫిబ్రవరి 2020

మరిన్ని వివరాలకు :
లింక్:https://www.coalindia.in/index-hi.html

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+