College girl: కాలేజ్ అమ్మాయితో నగ్నంగా వీడియో కాల్స్, ఫ్రెండ్స్ కు షేర్ చేసిన ఆర్మీ ఉద్యోగి, క్లైమాక్స్ !

చెన్నై/కన్యాకుమారి: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటోంది. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తున్నాడు. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు, కాలేజ్ అమ్మాయికి సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన కాలేజ్ అమ్మాయి, ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఫోన్ నెంబర్లు మార్చుకుని వీడియో కాల్స్ లో మాట్లాడుకునే వరకు వెళ్లింది. రానురాను ఇద్దరూ నగ్నంగా వీడియో కాల్స్ లో మాట్లాడుకునే వరకు వ్యవహారం వెళ్లింది. ఇదే సమయంలో యువతి నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడుతున్న సమయంలో రికార్డు చేసిన ఆర్మీ ఉద్యోగి తరువాత ఆమెను బ్లాక్ మెయిల్ చేసి కోరికలు తీర్చుకున్నాడు. తరువాత ఆర్మీ ఉద్యోగి అతని సాటి ఉద్యోగితో పాటు మరి కొందరు స్నేహితులకు కాలేజ్ అమ్మాయి నగ్న వీడియో, ఫోటోలు షేర్ చేశారు. వాళ్లు కూడా కాలేజ్ అమ్మాయికి ఫోన్లు చేసి ఆమె నగ్న వీడియోలు అడ్డం పెట్టుకుని మా కోరికలు తీర్చాలని, లేదంటే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చెయ్యడం కలకలం రేపింది.

 డిగ్రీ కాలేజ్ అమ్మాయి

డిగ్రీ కాలేజ్ అమ్మాయి


తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని గయ్యి ప్రాంతంలో నివాసం ఉంటున్న 19 ఏళ్ల అమ్మాయి డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటోంది. అదే ప్రాంతంలో నివాసం ఉంటూ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న సాజిద్ అనే యువకుడు సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తున్నాడు. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న సాజిద్ కు, కాలేజ్ అమ్మాయికి పరిచయం అయ్యింది.

నగ్నంగా వీడియో కాల్స్ లో మాట్లాడుకున్నారు

నగ్నంగా వీడియో కాల్స్ లో మాట్లాడుకున్నారు


సోషల్ మీడియాలో పరిచయం అయిన కాలేజ్ అమ్మాయి, ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న సాజిద్ ఫోన్ నెంబర్లు మార్చుకుని కొంతకాలం మాట్లాడుకున్నారు. రానురాను ఇద్దరూ వీడియో కాల్స్ లో మాట్లాడుకునే వరకు వెళ్లింది. కొంతకాలం తరువాత సాజిద్, కాలేజ్ అమ్మాయి ఏకాంతంగా నగ్నంగా వీడియో కాల్స్ లో మాట్లాడుకునే వరకు వ్యవహారం వెళ్లింది.

కోరికలు తీర్చుకున్న ఆర్మీ ఉద్యోగి

కోరికలు తీర్చుకున్న ఆర్మీ ఉద్యోగి

ఇదే సమయంలో యువతి నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడుతున్న సమయంలో రికార్డు చేసిన ఆర్మీ ఉద్యోగి తరువాత ఆమెను బ్లాక్ మెయిల్ చేసి కోరికలు తీర్చుకున్నాడు. తరువాత కాలేజ్ అమ్మాయికి ఆర్థిక సమస్యలు మొదలు కావడంతో నేను నీకు సహాయం చేస్తానని సాజిద్ ఆమెకు మాట ఇచ్చి ఆమెతో అతని కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టాడు.

ఫెండ్స్ కు వీడియోలు షేర్ చేశాడు

ఫెండ్స్ కు వీడియోలు షేర్ చేశాడు

సాజిద్ తో పాటు గిరీష్ అనే యువకుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. సాజిద్ కాలేజ్ అమ్మాయి నగ్న ఫోటోలు, వీడియోలను గిరీష్ తో పాటు క్రిష్, లిబిన్ జాన్ (32), జాన్ బ్రిటో (33) అనే స్నేహితులకు షేర్ చేశాడు. వీళ్లు అందరూ కాలేజ్ అమ్మాయికి ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు చూపించి మా కోరికలు తీర్చాలని టార్చర్ పెట్టడం మొదలు పెట్టారు.

 వెదవలకు దూల తీరిపోయింది

వెదవలకు దూల తీరిపోయింది


కాలేజ్ అమ్మాయికి ఫోన్లు చేసిన సాజిద్ స్నేహితులు ఆమె నగ్న వీడియోలు అడ్డం పెట్టుకుని మా కోరికలు తీర్చాలని, లేదంటే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. బాధితురాలు హడలిపోయి మార్తాండం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు జాన్ బ్రిటో, క్రిష్, లిబిన్ జాన్ ను అరెస్టు చేశారు. యువతి కేసు పెట్టిన వారిలో ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్న సాజిద్, గిరీష్ కూడా ఉన్నారని, ఇద్దరూ తప్పించుకుని పారిపోయారని, చట్టపరంగా వారిని అరెస్టు చెయ్యడానికి చర్యలు తీసుకుంటున్నామని కన్యాకుమారి జిల్లాలోని మార్తండం పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+