College girls: సైబర్ కేఫ్ లో ఇద్దరు కాలేజ్ అమ్మాయిల మీద నలుగురు ?, వీడియోలు తీసి షేర్ !

లక్నో/చెన్నై: కాలేజ్ లో చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు నోట్ బుక్స్ జిరాక్స్ చేసుకోవడానికి సైబర్ కేఫ్ కు వెళ్లారు. బుక్స్ జిరాక్స్ చేస్తున్న యువకుడు అక్కడే ఉన్న మరో ముగ్గురు స్నేహితులతో కలిసి వారిని ఎలాగైనా అనుభవించాలని స్కెచ్ వేశాడు. జిరాక్స్ చెయ్యడానికి ఆలస్యం అవుతుందని వారిని సైబర్ కేఫ్ లోని ఓ క్యాబిలో కుర్చోపెట్టారు. తరువాత సైబర్ కేఫ్ షట్టర్ క్లోజ్ చేసిన నలుగురు కామాంధులు ఇద్దరు కాలేజ్ అమ్మాయిల మీద గ్యాంగ్ రేప్ చేశారు. కాలేజ్ అమ్మాయిల మీద గ్యాంగ్ రేప్ చేసే సమయంలో వీడియోలు తీసిన కామాంధులు వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు లాక్కొన్నారు. నలుగురు కామాంధులు ఆ గ్యాంగ్ రేప్ వీడియోలు వారి స్నేహితులకు షేర్ చేశారు. కామాంధుల టార్చర్ ఎక్కువ కావడంతో ఓ అమ్మాయి ధైర్యంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాలేజ్ అమ్మాయిల మీద గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులను అరెస్టు చేసి వారి చర్మం వలిచేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

కాలేజ్ అమ్మాయిలు

కాలేజ్ అమ్మాయిలు

ఉత్తరప్రదేశ్ లోని కోత్వాలి ప్రాంతంలో 17 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు అమ్మాయిలు నివాసం ఉంటున్నారు. ఇద్దరు అమ్మాయిలు కాలేజ్ లో చదువుతున్నారు. కరోనా వైరస్ కారణంగా కాలేజ్ లు ఇంతకాలం మూతపడటంతో ఇద్దరూ వారి స్నేహితుల దగ్గర ఉన్న నోట్ బుక్ ను జిరాక్స్ చేసుకుని చదువుకోవాలని అనుకున్నారు.

 సైబర్ కేఫ్+ జిరాక్స్ సెంటర్

సైబర్ కేఫ్+ జిరాక్స్ సెంటర్

కాలేజ్ లో చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు నోట్ బుక్స్ జిరాక్స్ చేసుకోవడానికి సెప్టెంబర్ 13వ తేదీన కోత్వాలిలోని నియరు అనే సైబర్ కేఫ్ కు వెళ్లారు. బుక్స్ జిరాక్స్ చేస్తున్న యువకుడు అక్కడే ఉన్న మరో ముగ్గురు స్నేహితులతో కలిసి అందంగా ఉన్న అమ్మాయిలను ఎలాగైనా అనుభవించాలని స్కెచ్ వేశాడు. జిరాక్స్ చెయ్యడానికి ఆలస్యం అవుతుందని ఇద్దరు అమ్మాయిలను సైబర్ కేఫ్ లోని ఓ క్యాబిలో కుర్చోపెట్టారు.

 క్యాబిన్ లో కాలేజ్ అమ్మాయిలు గ్యాంగ్ రేప్

క్యాబిన్ లో కాలేజ్ అమ్మాయిలు గ్యాంగ్ రేప్

అమ్మాయిలు కాకుండా అప్పుడు సైబర్ కేఫ్ లో మరెవ్వరు అక్కడ లేరని తెలిసింది. అమ్మాయిలకు అనుమానం రాకుండా, సౌండ్ రాకుండా మెల్లిగా సైబర్ కేఫ్ షట్టర్ క్లోజ్ చేసిన నలుగురు కామాంధులు ఇద్దరు కాలేజ్ అమ్మాయిల మీద గ్యాంగ్ రేప్ చేశారు. కాలేజ్ అమ్మాయిలు కేకలు వెయ్యకుండా వారినోట్లో వారి పంజాబీ డ్రెస్ ల వెల్స్ కుక్కేశారు.

 రేప్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

రేప్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

కాలేజ్ అమ్మాయిల మీద గ్యాంగ్ రేప్ చేసే సమయంలో కామాందులు వీడియోలు తీశారు. విషయం బయటకు తెలిస్తే మీ రేప్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, మీ పరువు పోతుందని, మీ కుటుంబ సభ్యుల పరువు పోయి అవమానంతో బయట తిరగలేదరి వారిని బెదిరించారు. గ్యాంగ్ రేప్ వీడియోలు అడ్డం పెట్టుకున్న కామాంధులు కాలేజ్ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తూ ఇప్పటి వరకు రూ. 10 వేలు డబ్బులు లాక్కొన్నారు.

 ఫ్రెడ్స్ కు వీడియోలు షేర్ చేసిన కామాంధులు

ఫ్రెడ్స్ కు వీడియోలు షేర్ చేసిన కామాంధులు

నలుగురు కామాంధులు కాలేజ్ అమ్మాయిల గ్యాంగ్ రేప్ వీడియోలు వారి స్నేహితులకు షేర్ చేశారు. కామాంధుల టార్చర్ ఎక్కువ కావడంతో ఓ అమ్మాయి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసిందని సీనియ్ పోలీసు అధికారి ప్రశాంత్ వర్మా స్థానిక మీడియాకు చెప్పారు. కాలేజ్ అమ్మాయిల మీద సైబర్ కేఫ్ లో గ్యాంగ్ రేప్ చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుకున్న కామాంధులను అరెస్టు చేసి వారి చర్మం వలిచేయాలని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+