కండోమ్ మింగడంతో: రొమాన్స్ పీక్‌కి.. తుమ్మడం, దగ్గడంతో.. టెస్టులు చేయగా
భార్య భర్తలు అన్నాక రొమాన్స్ కంపల్సరీ.. కానీ అదీ కాస్త శృతి మించుతోంది. పాశ్చాత్య ధోరణిని అనుసరిస్తున్నారు. ఇంతవరకు ఓకే.. కానీ కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఓ జంట ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. ఎలా అంటే కంటిన్యూగా దగ్గి.. ప్రాణాలమీదకి తెచ్చుకుంది. వైద్యులు ఎక్స్ రే తీయగా.. లోన తెల్లగా కనిపించింది. అదేంటో అర్థం కాలే.. తెల్లగా ఏదో ఉందో అనుకున్నారు.. కానీ అదీ కండోమ్ అని తెలిసి నోరెళ్లబెట్టారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం. పదండి.

ఆమెకు 27 ఏళ్లు..
వివాహిత వయస్సు 27 ఏళ్లు. పెళ్లి కాగా.. భర్తతో సంసారం సవ్యంగా సాగుతోంది. అయితే గత కొద్దీరోజుల నుంచి ఆమె అనారోగ్యం బారినపడ్డారు. ఎన్ని మందులు తీసుకున్న దగ్గు తగ్గడం లేదు. ఇంకేముంది వైద్యులు ఎక్స్ రే, స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీసినా అర్థం కాలేదు. దగ్గడంతో టీబీ వచ్చిందా అని పరీక్ష చేశారు. అదీ కూడా రాలే.. ఏం జరిగిందిరా భగవంతుడా అని తలకు చేతులు పెట్టుకొని చూశారు. పరీక్షలను మరోసారి తీరికగా పరిశీలించారు. అప్పుడు వారికి తెలిసింది. ఆ తెల్లగా ఉంది ఏదో కాదు.. కండోమ్ అని.

కండోమ్ మింగడంతో..
తర్వాత భార్య భర్తలను పిలిచి వివరాలు అడిగారు. అప్పుడు జరిగింది చెప్పారు. వారిద్దరూ రొమాన్స్ మూడ్‌లో ఉన్న సమయంలో జరిగిన సంఘటనను చెప్పారు. ఆమె అంగచూషణ చేసేది. మామూలుగా కాకుండా.. కండోమ్ పైనుంచి చేయడం వల్ల... అదీ కడుపులోకి వెళ్లేది గమనించలేకపోయింది. అలా కండోమ్ వెళ్లి.. ఊపిరితిత్తుల వద్ద ఆగిపోయింది. ఇంకేముంది ఆమెకు దగ్గు మాత్రం తగ్గడం లేదు. అలా వైద్యులను కలవడం.. పరీక్షలు చేయడం.. చివరికీ ఏం జరిగిందో కనుక్కొవడం జరిగిపోయాయి.

తుమ్మడం.. దగ్గడం
కండోమ్ లోపలికి వెళ్లిందా.. ఇక వివాహిత తుమ్మడం చేసింది. పదే పదే తుమ్మడం.. దగ్గడంతో ఇబ్బంది తలెత్తింది. కండోమ్ ఎలస్టిక్ కావడంతో లంగ్స్ ఇన్ ఫెక్షన్‌కు గురయ్యిందని తెలిపారు. చిరిగిన చిన్న కండోమ్ ముక్కలను తొలగించాలంటే బ్రోనో స్కోపీ చేయాల్సి ఉంటుంది. అప్పడు కానీ ఆ వివాహిత దగ్గు అనేది తగ్గదు. భార్య భర్తలు రొమాన్స్ చేయాలి గానీ. మరీ ఇంతలా అని కొందరు అంటున్నారు. మరికొందరు ఇదేం విడ్డూరం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications