Teacher: క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ని రేప్ చేసిన మాస్టర్, లెక్కలు సరిగ్గా సరిపోయాయి, కరోనా ఎఫెక్ట్ !
చెన్నై/ధర్మపురి: విద్యార్థులను కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సిన మాస్టర్ వారిపాలిట కామాంధుడు అయ్యాడు. కరోనా (COVID-19) దెబ్బకు స్కూల్ మూసివేయడంతో ఓ బుక్ తీసుకోవడానికి స్కూల్ కు వెళ్లిన 14 ఏళ్ల అమ్మాయి మీద టీచర్ కన్ను వేశాడు. ప్రభుత్వ పాఠశాలలోనే అమ్మాయిని పట్టుకున్న టీచర్ క్లాస్ రూమ్ లో ఆమె మీద అత్యాచారం చేసి విషయం బయటకు చెబితే చంపేసి కరోనా లెక్కల్లో కలిపేస్తానని వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది.

లెక్కల మాస్టర్
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని పెన్నగరమ్ సమీపంలోని ఇండోర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గోవిందన్ (41) అనే వ్యక్తి లెక్కల మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. పెన్నగరమ్ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో నివాసం ఉంటున్న అబ్బాయిలు, అమ్మాయిలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు.

కరోనా దెబ్బకు స్కూల్ క్లోజ్
కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి సెకండ్ వేవ్ తాండవం చేస్తున్న సమయంలో తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రోజుల క్రితమే తమిళనాడులో అన్ని ప్రభుత్వ పాఠశాలు మూసివేశారు.

బుక్ కోసం వెళ్లిన అమ్మాయి
టీచర్లు ఆన్ లైన్ లో విద్యార్థులను పాఠాలు చెబుతున్నారు. పెన్నగరంలో నివాసం ఉంటున్న 14 ఏళ్ల అమ్మాయి గోవిందన్ పని చేస్తున్న స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. స్కెల్ మూసివేయడంతో ఆమె స్నేహితురాలి దగ్గర బుక్ లేకపోవడంతో ఓ పుస్తకం తీసుకోవడానికి నిన్న ఆమె చదువుతున్న స్కూల్ దగ్గరకు వెళ్లింది.

స్కూల్ లో స్టూడెంట్ ను రేప్ చేసిన టీచర్
ప్రభుత్వ పాఠశాలలో కేవలం కొందరు టీచర్లు మాత్రమే ఉన్నారు. స్కూల్ లోకి వెళ్లిన 9వ తరగతి అమ్మాయి మీద గోవిందన్ కన్ను వేశాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని అనుభవించాలని గోవిందన్ డిసైడ్ అయ్యాడు. నీకు కావలసిన బుక్ నేను ఇస్తానని నమ్మించిన కామాంధుడు ఓ క్లాస్ రూమ్ లోకి లాక్కెళ్లి బాలిక మీద అత్యాచారం చేశాడు.

చంపేస్తానని వార్నింగ్
ప్రభుత్వ స్కూల్ లో విద్యార్థిని మీద అత్యాచారం చేసిన లెక్కల మాస్టర్ గోవిందన్ ఈ విషయం బయటకు చెబితే నిన్ను చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు ఇంటికి వెళ్లి ఆమె తల్లికి విషయం చెప్పింది. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పెన్నగరం మహిళా పోలీసులు కామాంధుడైన లెక్కల మాస్టర్ గోవిందన్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications