బెంగళూరులో ఫస్ట్: సోలార్ పవర్ క్రికెట్ స్టేడియం (పిక్చర్స్)

బెంగళూరు: 400 కిలోవాట్ల రూఫ్ టాప్‌ను బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఎక్కువ కాలుష్యం లేకుండా, విద్యుత్ ఆదా కోసం ఈ స్టేడియం పై కప్పుకు సోలార్ పవర్ పరికరాలను అమర్చారు.

ఇది భారత దేశంలోనే తొలి రూఫ్ టాప్ క్రికెట్ స్టేడియం. దీనిని కర్నాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్ బుధవారం ప్రారంభిస్తారు. ఈ సోలార్ పవర్ ప్లాంట్.. స్టేడియానికి అవసరమైన విద్యుత్‌లో నలభై శాతం ఇస్తుందని భావిస్తున్నారు.

ఇది కేవలం విద్యుత్‌ను ఆదా చేయడమే కాదు.. కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయువు విడుదల శాతం కూడా తగ్గుతుంది. సోలార్ పవర్ ప్లాంట్ పరికరాల ఏర్పాటు గత వారం పూర్తయింది.

సోలార్ పవర్

సోలార్ పవర్

ఈ సోలార్ పవర్ ప్లాంట్ సంవత్సరానికి ఆరు లక్షల యూనిట్ల విద్యుత్ ఇచ్చే విధంగా డిజైన్ చేశారు. అంతేకాకుండా, 600 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను తగ్గిస్తుంది.

సోలార్ పవర్

సోలార్ పవర్

400 కిలోవాట్ల రూఫ్ టాప్‌ను బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఎక్కువ కాలుష్యం లేకుండా, విద్యుత్ ఆదా కోసం ఈ స్టేడియం పై కప్పుకు సోలార్ పవర్ పరికరాలను అమర్చారు.

సోలార్ పవర్

సోలార్ పవర్

ఇది భారత దేశంలోనే తొలి రూఫ్ టాప్ క్రికెట్ స్టేడియం. దీనిని కర్నాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్ ప్రారంభిస్తారు. ఈ సోలార్ పవర్ ప్లాంట్.. స్టేడియానికి అవసరమైన విద్యుత్‌లో నలభై శాతం ఇస్తుందని భావిస్తున్నారు.

సోలార్ పవర్

సోలార్ పవర్

ఇది కేవలం విద్యుత్‌ను ఆదా చేయడమే కాదు.. కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయువు విడుదల శాతం కూడా తగ్గుతుంది. సోలార్ పవర్ ప్లాంట్ పరికరాల ఏర్పాటు గత వారం పూర్తయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+