ఛాతీలో ఇన్ఫెక్షన్ హస్పిటల్లో చేరిన దలైలామా
ఢిల్లీ : బౌద్ధ గురువు దలైలామా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా మంగళవారం రాత్రి ఢిల్లీలోని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారని దలైలామా అధికార ప్రతినిధి తెన్ జిన్ తక్లా చెప్పారు.
ఓ కాన్ఫరెన్స్ నిమిత్తం ఢిల్లీకి వచ్చిన దలైలామా సోమవారమే ధర్మశాలకు తిరిగి వెళ్లారు. అయితే ఛాతీలో ఇబ్బంది తలెత్తడంతో వైద్య పరీక్షల కోసం ఆయనను మంగళవారం తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చారు. మాక్స్ హాస్పిటల్ డాక్టర్లు ఆయనను పరీక్షించి ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ట్రీట్మెంట్ కోసం దలైలామా హాస్పిటల్లో చేరారు. ఒకట్రెండు రోజుల పాటు ఆయన హాస్పిటల్లో ఉండనున్నారు.

చైనా నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసిన దలైలామా అది విఫలం కావడంతో 1959లో భారత్కు వచ్చారు. అప్పటి నుంచి ధర్మశాలలోనే ఉంటున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications