Daughter: కామంతో అర్దరాత్రి కన్నకూతురి మీద అత్యాచారం, ఆవేదనతో మరుసటి రోజే కూతురు ? బెండ్ !
లక్నో/బాందా/ ఉత్తరప్రదేశ్: కామంతో రగిలిపోతున్న కామాంధులకు భార్య, అక్కా, చెల్లి, వదిన, మరదలు అంటూ వావివరసలు లేకుండాపోతున్నాయని మరోసారి వెలుగు చూసింది. భార్యతో కాపురం చేస్తూ కూతురు పుట్టింది అనే విషయాన్ని ఆ కామాంధుడు మరిచిపోయాడు.
కళ్ల మందు పుట్టిన బిడ్డను ఆమె తండ్రి ఇంతకాలం ఎత్తుకుని తిరిగాడు. ఇంతకాలం కన్న కూతురికి అన్నం పెట్టి చదివించాడు. కళ్ల ముందు పుట్టి పెరిగిన కూతురు పెద్దది అయ్యింది. నాలుగైదు సంవత్సరాల్లో ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సి ఉంది. అయితే కన్న తండ్రి తన జీవితంలో కాలయముడు అవుతాడని కన్నకూతురు ఊహించలేకపోయింది.

ఉత్తరప్రదేశ్ లోని బాందాలోని మార్క్ పోలీస్ స్టేషన్ లో ఓ నీఛుడు నివాసం ఉంటున్నాడు. 22 సంవత్సరాల క్రితం అతనికి పెళ్లి అయ్యింది. కూతురితో పాటు ఓ కొడుకు ఉన్నాడు. కూతురికి 18 ఏళ్ల వయసు ఉంది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయి మీద ఆమె కన్నతండ్రి కన్ను వేశాడు.
గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన కామాంధుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురి మీద లైంగిక దాడి చేశాడు. తండ్రి బారినుంచి తప్పించుకోవడానికి ఆ అమ్మాయి అనేక ప్రయత్నాలు చేసింది. అయితే కామంతో రగిలిపోతున్న కామాంధుడు కత్తితో చంపేస్తానని బెదిరించి కూతురి మీద అత్యాచారం చేసి అతని కామం తీర్చుకున్నాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే నిన్ను చంపేసి శవం కూడా చిక్కకుండా చేస్తానని కూతురిని బెదిరించాడు. కన్నతండ్రి అత్యాచారం చెయ్యడంతో కుమిలిపోయిన కూతురు శుక్రవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి చూస్తే ఆ యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. కన్న కూతురి మీద అత్యాచారం చేసిన కామాంధుడిని అరెస్టు చేసి బెండ్ తీశామని బాందాలోని మార్కా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications