గన్‌తో బెదిరించి పనమ్మాయిపై రేప్, వీడియోలో రికార్డ్
న్యూఢిల్లీ: స్నేహితుడి ఇంట్లో పని మనిషి పైన లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ఢిల్లీలోని పంజాబ్‌గడ్ పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ జైవీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అతడిని కోర్టులో హాజరుపరిచారు.
గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. జైవీర్ మద్యం మత్తులో తన స్నేహితుడి ఇంటికి వెళ్లి పనిమనిషి (23)ని తుపాకీతో బెదిరించి లైంగికదాడికి పాల్పడినట్లు గుర్తించారు.

వైద్య పరీక్షల్లో బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు తేలిందని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బస్సీ రాజీనామా చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిందితుడు జైవీర్ బంజాబీ బాగ్ పోలీసు స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కాగా, జైవీర్ తుపాకీతో బెదిరించడం, భయంతో ఆ అమ్మాయి అతని పక్కకు వచ్చి కూర్చోవడం అంతా అక్కడ ఉన్న సిసి కెమెరాలో రికార్డయింది. బాధితురాలు శుక్రవారం కోర్టును ఆశ్రయించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications