Delhi Results 2020 live: కాంగ్రెస్‌ను కాపాడే నేత లేరు.. ఢిల్లీ ఓటమి తర్వాత బాంబు పేల్చిన కపిల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. 62 సీట్లు గెలుచుకోగా బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు గట్టి షాకిచ్చింది. బీజేపీ 8 సీట్లకే పరిమితం కాగా.. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవని పరిస్ధితి నెలకొంది. ఆ పార్టీ 67 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.

ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టు ఢిల్లీ ఫలితాలు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ చీపురుతో ఊడ్చేసింది. ఆప్ హవాకు మిగతా పార్టీలు తుడుచుకుపెట్టుకు పోయాయి.
Top Fight - అర్రా
అమరేంద్ర ప్రతాప్ సింగ్
(BJP)
Leading
కుయాముద్దీన్ అన్సారీ
(CPI(ML))
Trailing
Top Fight - దర్భంగ
సంజయ్ సరోగీ
(BJP)
Leading
అమర్నాత్ గమి
(RJD)
Trailing
Top Fight - హసన్‌పూర్
రాజ్ కుమార్ రే
(JDU)
Leading
మనీష్ కుమార్ సాహ్ని
(LJP)
Trailing
Top Fight - బిహార్షరీఫ్
సుభాషిణి బుండేలా
(INC)
Leading
ప్రభాస్ కుమార్
(JAP)
Trailing
Top Fight - జముయి
శ్రేయాసీ సింగ్
(BJP)
Won
విజయ్ ప్రకాష్ యాదవ్
(RJD)
Lost
Testing tweet
I have been identified as a contact of someone who has tested positive for #COVID19. I am well and without symptoms but will self-quarantine over the coming days, in line with @WHO protocols, and work from home.
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) November 1, 2020
Top Fight - పాట్నా సాహిబ్
నంద్ కిషోర్ యాదవ్
(BJP)
Won
జగదీప్ ప్రసాద్ వర్మ
(RLSP)
Lost
Good news on corona vaccine
A lot of people were wondering and asking the question, will these early vaccines be effective for the elderly and most vulnerable, here is some preliminary good news. https://t.co/QEnuifxuiW
— Adar Poonawalla (@adarpoonawalla) October 26, 2020
కేజ్రీవాల్‌పై ఓపీ శర్మ ధ్వజం
అరవింద్ కేజ్రీవాల్ అక్రమార్కుడు. టెర్రరిస్టులతో సంబంధాలున్నాయి. పాకిస్థాన్ ఆర్మీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. టుకడే టుకుడే గ్యాంగ్‌కు మద్దతు ఇస్తాడు అంటూ బీజేపీ నేత, విశ్వాస్ నగర్ ఎమ్మెల్యే ఏపీ శర్మ తీవ్ర ఆరోపణలు చేశాడు.
OP Sharma, newly-elected BJP MLA from Delhi's Vishwas Nagar: Arvind Kejriwal is a corrupt man, he sympathises with terrorists, plays role of Pakistan Army spokesman, raises questions on Indian Army & supports tukde-tukde gang. Indeed, terrorist is the appropriate term for him. pic.twitter.com/yibHaAr6KY
— ANI (@ANI) February 12, 2020
పార్టీని ముందుకు నడిపించే నేత కాంగ్రెస్‌లో లేరు. ఢిల్లీలో దారుణమైన ఓటమి తర్వాత సీనియర్ నేత కపిల్ సిబాల్
Congress doesn't have a leader to project, says Kapil Sibal after party's drubbing in Delhi polls
Read @ANI Story
కాంగ్రెస్‌ను కాపాడే నేత పార్టీలో లేరు
నైతిక బాధ్యతగా రాజీనామా
ఢిల్లీలో పార్టీ దారుణమైన వైఫల్యానికి నైతిక బాధ్యతను వహిస్తూ రాజీనామా చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి పీసీ చాకో.
PC Chacko tenders his resignation from the post of Delhi Congress in-charge. https://t.co/4sj1YzVKs6
— ANI (@ANI) February 12, 2020
ఢిల్లీ
లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను కలవనున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న కేజ్రీవాల్
Delhi: Aam Aadmi Party (AAP) chief Arvind Kejriwal to meet Lieutenant Governor Anil Baijal this morning.
— ANI (@ANI) February 12, 2020
Later today he will hold a meeting with the newly-elected party MLAs at his residence. (file pic) pic.twitter.com/HkgoQRMl0t
ఎమ్మెల్యే కాన్వాయ్ కాల్పులపై పోలీసులు
దుండగులు కాల్పులు జరిపింది, ఇద్దరు కార్యకర్తల లక్ష్యంగానే తప్ప ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ కాదు: ఢిల్లీ సౌత్ వెస్ట్ అడిషనల్ డీసీపీ ప్రతాప్ సింగ్
Southwest Addl DCP Ingit Pratap Singh on firing on the convoy of AAP MLA, Naresh Yadav last night: The investigation so far reveals that there was one assailant. Naresh Yadav wasn't the target.The assailant had specifically come to target the man who was shot dead (AAP volunteer) pic.twitter.com/Kzxc06hVZy
— ANI (@ANI) February 12, 2020
కాల్పులపై ఎమ్మెల్యే నరేశ్ స్పందన
కాల్పులు జరిపిన దుండగులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి: ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్
Naresh Yadav, AAP MLA: The incident is really unfortunate. I don't know the reason behind the attack but it happened all of a sudden. Around 4 rounds were fired. The vehicle I was in was attacked. I am sure if Police inquires properly they will be able to identify the assailant. https://t.co/M5mpJm7ljp pic.twitter.com/kzwbql6lmP
— ANI (@ANI) February 11, 2020
కాల్పుల కలకం
ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ కాన్వాయ్‌పై దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు
Delhi: Delhi: Shots fired at the convoy of Naresh Yadav, Aam Aadmi Party (AAP) MLA from Mehrauli on Aruna Asaf Ali Marg, last night. One party volunteer lost his life while another has been injured in the incident. pic.twitter.com/UREQkDVEkB
— ANI (@ANI) February 11, 2020
ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు
AAP MLA Naresh Yadav's convoy attacked: Delhi Police registers FIR, all angles being probed
Read @ANI Story
ఎఫ్ఐఆర్ నమోదు
-
విజయ్ చుట్టూ వల- నయానో, భయానో -
డ్రగ్స్ ఎంపీ పుట్టా మహేష్ పై కాంగ్రెస్ ట్వీట్- మోడీకి లింక్ చేస్తూ..! -
రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేసిన జీవన్ రెడ్డి, తొలి అస్త్రం - తాజా డిమాండ్..!! -
కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై, బీఆర్ఎస్ లో చేరిక - కేసీఆర్ హామీతో..!? -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..!












Click it and Unblock the Notifications