ఓరీ మీ దుంపలు తెగ.. అది ఓయో రూమ్ కాదురయ్యా..! (వీడియో)

ఈ మధ్య కాలంలో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే రొమాన్స్ చేస్తూ తమ ప్రేమను ఘనంగా చాటుకుంటున్నారు. తమ చూట్టు ఎవరున్నారనేది కూడా వారు పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగానే వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మెట్రో రైల్లో ప్రేమికులు రొమాన్స్ చేయడం ఈ మధ్యకాలంలో చాలానే చూశాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

రద్దీగా ఉన్న మెట్రో స్టేషన్‌లో ప్రేమ జంట రొమాన్స్‌తో రెచ్చిపోయారు. మెట్రో స్టేషన్‌లో చాలామంది ప్రయాణికులు ఉన్నప్పటికీ .. వారికి పట్టించుకోకుండా తమ పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. స్టేషన్‌లో ప్రయాణికులు ఉన్నారనే సంగతి మర్చిపోయి రొమాన్స్‌లో మునిగిపోయారు. ఇద్దరూ హగ్ చేసుకుని.. ముద్దులు పెట్టుకున్నారు. తరువాత తాకరాని చోట తాకుతూ రెచ్చిపోయారు. ఈ ఘటన ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో చోటు చేసుకుంది.

Delhi Metro Shocker Couple s Public Romance Goes Viral Passengers Demand Strict Action as Metro Turns into Mini Park

తాజాగా ఢిల్లీ మెట్రోలోని లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక జంట పక్కన ప్రయాణికులు ఎంతగా ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా, ఘాటు రొమాన్స్‌లో మునిగిపోయారు. పక్కన ఉన్న వ్యక్తి ముఖం దాచుకుని ఇబ్బంది పడుతున్న దృశ్యం, వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తిని చలించిపోయేలా చేసింది.

ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన వ్యక్తి, మినీ పార్కుల్లా మారిపోతున్న మెట్రోలు అంటూ ఘాటుగా స్పందించారు. ఇదేం జన్ జెడ్ (Gen Z) జనరేషన్... వీళ్లను ఇంత కాన్ఫిడెంట్‌గా పెంచిన తల్లిదండ్రులకు చప్పట్లు అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. మెట్రోలో ఇలాంటి బహిరంగ ముద్దులు, రొమాన్స్‌లు కొత్తేమీ కాదు. గతంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ మెట్రోలలోనూ ఇలాంటి ఘటనలు రిపీట్ అయ్యాయి.

కొన్ని సందర్భాల్లో మెట్రో అధికారులు చర్యలు తీసుకున్నా, ఈ ప్రదర్శనలు ఆగడం లేదు.పబ్లిక్ ప్లేస్‌లలో తమ సామాజిక బాధ్యతను గుర్తుంచుకోవాలని ప్రయాణికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మెట్రో అధికారులు ఇకనైనా మరింత కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే మెట్రోలు కేవలం రొమాన్స్‌కు మాత్రమే పరిమితమయ్యే ప్రమాదం ఉందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+