పీవో పోస్టులు: దేనా దేనా బ్యాంకు రిక్రూట్‌మెంట్-2017
ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60శాతం మార్కులతో డిగ్రీ కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులు 55శాతం మార్కులు కలిగి ఉండాలి.
ప్రొబేషనరీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం దేనా బ్యాంకు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్18,2017 నుంచి మే09,2017 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంకు పేరు: దేనా బ్యాంకు
పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్
ఉద్యోగ ప్రాంతం: ఇండియావ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్18,2017

మొత్తం పోస్టులు:300
విద్యార్హత: అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60శాతం మార్కులతో డిగ్రీ కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులు 55శాతం మార్కులు కలిగి ఉండాలి.
వయసు పరిమితి: ఏప్రిల్1,2017నాటికి 20 నుంచి 29సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష(ఆబ్జెక్టివ్+డిస్క్రిప్టివ్), గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
మరిన్ని వివరాలకు: https://goo.gl/b1ylT9












Click it and Unblock the Notifications