సాహిల్ సంఘాను పెళ్లాడిన నటి దియా మిర్జా(ఫోటోలు)
హైదరాబాద్: బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఏసియా పసిఫిక్ దియా మీర్జాకు వివాహమైంది. సినీ నిర్మాత అయిన సాహిల్ సంఘాతో శనివారం ఆమె మూడు ముళ్లు బంధంతో ఒక్కటయ్యారు. ఆర్య సమాజ్ పద్ధతిలో వీరు వివాహం చేసుకున్నారు. కాగా, హైదరాబాదీ అయిన దియా మిర్జా హైదరాబాదీ సంప్రదాయం కొట్టొచ్చేలా వేదికను తయారు చేయించానని చెప్పారు.
శుక్రవారం జరిగిన మెహందీ ఉత్సవంలో కళ్లు మిరమిట్లుగొలిపే వస్తధ్రారతో దియా మీర్జా మెరిసిపోయింది. సినీ నిర్మాత, వ్యాపార భాగస్వామి సాహిల్ సంఘాతో గత కొంత కాలంగా దియాకు పరిచయం ఉంది. తండ్రి ఫ్రాంక్ హన్‌డ్రిచ్ జర్మనీ జాతీయుడు కాగా, తల్లి దీప బెంగాలీ. దియా మీర్జా హైదరాబాద్‌లో జన్మించడం గమనార్హం.
ఖైరతాబాద్‌లో వీరి కుటుంబం నివసించగా నగరంలోని విద్యారణ్య పాఠశాల,నాజర్ స్కూల్, ప్టాన్లీ జూనియర్ కాలేజీలో దియా విద్యాభ్యాసం కొనసాగింది. అప్పటి ఏపీలోని బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీఏ చదివింది. 200 సంవత్సరాల అందాల పోటీల్లో మిస్ ఆసియా - పసిఫిక్ ఇటర్నేషనల్‌గా నిలిచారు.
పరిణీత. లగే రహో మున్నాభాయ్ వంటి హిట్ చిత్రాలలో నటించారు. పలు టీవీ యాడ్‌లలో నటించింది. ఆమె పలు సినిమాలు కూడా నిర్మించారు. ఇక పెళ్లి వేడుకలో దియాకి కన్యాదానం చేయడానికి తండ్రి లేరు. దియా మిర్జా తండ్రి కొన్ని సంవత్సారల కిందట మరణించారు.

సాహిల్ సంఘాను పెళ్లాడిన నటి దియా మిర్జా
బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఏసియా పసిఫిక్ దియా మీర్జాకు వివాహమైంది. సినీ నిర్మాత అయిన సాహిల్ సంఘాతో శనివారం ఆమె మూడు ముళ్లు బంధంతో ఒక్కటయ్యారు.

సాహిల్ సంఘాను పెళ్లాడిన నటి దియా మిర్జా
ఆర్య సమాజ్ పద్ధతిలో వీరు వివాహం చేసుకున్నారు. కాగా, హైదరాబాదీ అయిన దియా మిర్జా హైదరాబాదీ సంప్రదాయం కొట్టొచ్చేలా వేదికను తయారు చేయించానని చెప్పారు.

సాహిల్ సంఘాను పెళ్లాడిన నటి దియా మిర్జా
దియా మిర్జా కన్యాదానం తతంగాన్ని తన చేతుల మీదగా జరిపించాలని బొమన్ అనుకున్నారట. ‘లగే రహో మున్నాభాయ్' చిత్రంలో ఆమె తండ్రిగా బొమన్ నటించారు. అప్పట్నుంచి దియాకి, ఆయనకు మధ్య తండ్రీ, కూతుళ్ల అనుబంధం ఉంది. అందుకే, ఓ కూతురికి తండ్రి నెరవేర్చే బాధ్యతలను బొమన్ చేయాలనుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దియానే చెప్పింది.

సాహిల్ సంఘాను పెళ్లాడిన నటి దియా మిర్జా
శుక్రవారం జరిగిన మెహందీ ఉత్సవంలో కళ్లు మిరమిట్లుగొలిపే వస్తధ్రారతో దియా మీర్జా మెరిసిపోయింది. సినీ నిర్మాత, వ్యాపార భాగస్వామి సాహిల్ సంఘాతో గత కొంత కాలంగా దియాకు పరిచయం ఉంది.
దీంతో, దియా మిర్జా కన్యాదానం తతంగాన్ని తన చేతుల మీదగా జరిపించాలని బొమన్ అనుకున్నారట. ‘లగే రహో మున్నాభాయ్' చిత్రంలో ఆమె తండ్రిగా బొమన్ నటించారు. అప్పట్నుంచి దియాకి, ఆయనకు మధ్య తండ్రీ, కూతుళ్ల అనుబంధం ఉంది. అందుకే, ఓ కూతురికి తండ్రి నెరవేర్చే బాధ్యతలను బొమన్ చేయాలనుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దియానే చెప్పింది.












Click it and Unblock the Notifications