నా మాజీ భర్త దిలీప్ ఓ పెద్ద క్రిమినల్: 16 ఏళ్లు కాపురం చేశా, తెలీదా: మంజు వారియర్ !
నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ వ్యక్తి గతం గురించి మొదటి సారిగా ఆయన మాజీ భార్య, మలయాళం నటి మంజు వారియర్ నోరు తెరచి మాట్లాడారు. తన మాజీ భర్త దిలీప్ ఓ
కొచ్చి: నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ వ్యక్తి గతం గురించి మొదటి సారిగా ఆయన మాజీ భార్య, మలయాళం నటి మంజు వారియర్ నోరు తెరచి మాట్లాడారు. తన మాజీ భర్త దిలీప్ ఓ పెద్ద క్రిమినల్ అంటూ మంజు వారియర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు వెనుక దిలీప్ హస్తం ఉంటుందని మంజు వారియర్ అన్నారు. విడాకులు తీసుకున్నారు కాదా అని అలా మాట్లాడుతున్నారా ? అంటూ స్థానిక మీడియా ప్రశ్నించగా 16 ఏళ్ల పాటు ఆయన గారితో కాపురం చేశాను అంత మాత్రం నాకు తెలీదా అని మంజు వారియర్ అన్నారు.

దిలీప్ ఎలాంటి వాడు ? అతని వ్యక్తిత్వం ఎలాంటిది ? అనే విషయం నాకు బాగా తెలుసు. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో దిలీప్ హస్తం ఉందని పోలీసులు చెబుతున్నారు. దిలీప్ ఎలాంటి వాడు అనే విషయం ఇప్పుడు ప్రపంచానికి తెలిసిందన అన్నారు.
నేరం చేసిన వాళ్లు ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరని మంజు వారియర్ అన్నారు. సాటి నటికి పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం తనకు ఉందని మంజు వారియర్ వివరించారు. దిలీప్ గురించి ఆయన భార్య మంజు వారియర్ సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో మాలీవుడ్ సినీ అభిమానులు ఉలిక్కిపడ్డారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications