మీ దగ్గర పాత రూపాయి బిళ్ళ ఉందా...? అయితే రూ.60 లక్షలు సంపాదించవచ్చు
మీ ఇంట్లో పాత నాణేలు, నోట్లు ఉన్నాయా? అయితే మీరు రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం Coinbazzar.com , eBay.com వంటి వెబ్‌సైట్లలో పాత నాణేలకు భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా, కొన్ని అరుదైన ఒక రూపాయి నాణేలు లక్షల రూపాయలకు అమ్ముడవుతున్నాయి. కొందరు వీటిని వ్యాపారంగా మార్చుకుని రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 1885 సంవత్సరంలో ముద్రించిన రూపాయి బిళ్ళలకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీనిపై 786 సీరియల్ నంబర్ ఉండి, రెండు గోధుమ కంకుల సింబల్తో పాటు అశోక స్తంభం ఉన్నట్లయితే, ఏకంగా రూ.6 లక్షల పైగా ధర పలకొచ్చు. విదేశీయులు సైతం వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మీ దగ్గర ఇలాంటి పది నాణేలు ఉంటే, మీరు ₹60 లక్షల వరకు సంపాదించవచ్చు.

మీ పాత రూపాయి బిళ్ళను విక్రయించాలనుకుంటే, దానిని రెండు వైపులా ఫోటోలు తీసి, పైన చెప్పిన వెబ్‌సైట్లలో రిజిస్టర్ అవ్వండి. నాణేనికి సంబంధించిన వివరాలను, మీ ఫోన్ నంబర్‌ను నమోదు చేస్తే, కొనుగోలుదారులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ధర నచ్చితే నేరుగా విక్రయించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications