డాక్టర్ ఇంట్లో ఆయుధాల తయారీ యంత్రం
రాయ్ పూర్: అక్రమంగా ఆయుధాలు తయారు చేస్తున్న డాక్టర్ ను చత్తిస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ పోలీసులు అరెస్టు చేశారు. హోమియోపతి డాక్టర్ గా సేవలందిస్తున్న డాక్టర్ అనిరుద్ద చటర్జీ అనే వ్యక్తిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
మూడు రోజుల క్రితం అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని రాయ్ పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో అతన్ని విచారించారు.

అతను అనిరుద్ద చటర్జీ గురించి కొన్ని వివరాలు చెప్పాడు. పోలీసులు అనిరుద్ద చటర్జీపై నిఘా వేశారు. అనిరుద్ధ చటర్జీ నివాసం ఉంటున్న మూడు అంతస్తుల కట్టడంలో పోలీసులు సోదాలు చేశారు.
మూడవ అంతస్తులోని గదుల్లో పెద్ద ఎత్తున నిల్వ చేసిన తుపాకులు, కత్తులు, బాణాలు, ఆయుధాలు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. డాక్టర్ ఇంటిలో తుపాకులు తయారు చేసే యంత్రం ఉందని, దానిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అనిరుద్ధకు సంఘ వ్యతిరేకశక్తులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications