Doute: భార్య మీద ఫుల్ డౌట్, ప్రభుత్వ ఉద్యోగం, రివాల్వర్ తీసుకుని కాల్చేసి, భర్త ఏం చేశాడంటే, ఫినిష్!
నాసిక్/ ముంబాయి: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కుటుంబ సభ్యులు చూపించిన మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత అతను భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నాడు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. ఇదే సమయంలో భార్య ప్రవర్తన మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. భార్య ఎప్పుడుపడితే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం, ఇంట్లో ఉన్న సమయంలో ఎక్కువగా ఆమె బయటి వ్యక్తులతో ఫోన్ లో మాట్లాడుతుండటంతో భర్తకు ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది.
బయటకు వెళ్లి వస్తున్న భార్యను నువ్వు ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అని భర్త ప్రశ్నించినా ఆమె సక్రమంగా సమాధానం చెప్పడం లేదని తెలిసింది. ఇదే విషయంలో గొడవలు ఎక్కువ కావడంతో దంపతులు ఎవరిపాటికి వాళ్లు ఉంటూ సంసారానికి దూరంగా ఉంటున్నారని బంధువులు అంటున్నారు. సహనం కోల్పోయిన భర్త రాత్రి రివాల్వర్ తీసుకుని భార్య మీద కాల్పులు జరిపి అదే రివాల్వర్ తో అతను కాల్చుకున్నాడు. బుల్లెట్లు దూసుకోవడంతో భర్త ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో భార్య ఐసీయూలో ఉంది.

ప్రభుత్వ ఉద్యోగి
మహారాష్ట్రాలోని నాసిక్ కు వంద కిలోమీటర్ల దూరంలోని యోలా నగరంలో 40 ఏళ్ల రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న రాకేష్ కుటుంబ సభ్యులు చూపించిన భవ్యా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు.

పిల్లలు పుట్టిన తరువాత తేడాలు
పెళ్లి చేసుకున్న తరువాత రాకేష్ అతని భార్య భవ్యాతో సంతోషంగా కాపురం చేశాడు. రాకేష్, భవ్యా దంపతులకు 12 ఏళ్ల కుమార్తె, ఐదు సంవత్సరాల వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. పిల్లలు పుట్టిన తరువాత రాకేష్, భవ్యా దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. కొంతకాలం పెద్దలు రాజీ చేస్తూ వారిని ఒక్కటి చేశారు.

భార్య ప్రవర్త మీద అనుమానం
ఇదే సమయంలో భార్య భవ్యా ప్రవర్తన మీద ఆమె భర్త రాకేష్ కు అనుమానం మొదలైయ్యింది. భార్య భవ్యా ఎప్పుడుపడితే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం, ఇంట్లో ఉన్న సమయంలో ఆమె ఎక్కువగా ఆమె బయటి వ్యక్తులతో ఫోన్ లో మాట్లాడుతుండటంతో రాకేష్ కు ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది.

భార్య తీరుతో రగిలిపోయాడు
బయటకు వెళ్లి వస్తున్న భార్య భవ్యాను నువ్వు ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అని ఆమె భర్త రాకేష్ ప్రశ్నించినా ఆమె సక్రమంగా సమాధానం చెప్పడం లేదని తెలిసింది. ఇదే విషయంలో గొడవలు ఎక్కువ కావడంతో రాకేష్, భవ్యా దంపతులు ఎవరిపాటికి వాళ్లు ఉంటూ సంసారానికి దూరంగా ఉంటున్నారని వాళ్ల బంధువులు అంటున్నారు.

రివాల్వర్ తో భార్యను కాల్చి చంపేసి అదే రివాల్వర్ తో?
సహనం కోల్పోయిన రాకేష్ రాత్రి రివాల్వర్ తీసుకుని అతని భార్య భవ్యా మీద కాల్పులు జరిపి అదే రివాల్వర్ తో అతను కాల్చుకున్నాడు. బుల్లెట్లు దూసుకోవడంతో రాకేష్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భవ్యాకు మెడ, గొంతులో బుల్లెట్లు దూసుకోవడంతో ఆమెకు ఆపరేష్ చేసి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని పోలీసు అధికారి మోరే మీడియాకు చెప్పారు. నీటి పారుదల శాఖలో ఉద్యోగం చేస్తున్న రాకేష్ కు రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది ? అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి మోడీ అంటున్నారు.












Click it and Unblock the Notifications