ఈస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండి

ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా యాక్ట్ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 13 మార్చి 2020.

సంస్థ పేరు: ఈస్ట్రన్ రైల్వేస్
పోస్టు పేరు: యాక్ట్ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 2792
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 13 మార్చి 2020

Eastern Railway recruitment 2020:Apply for 2792 Act Apprentice Post

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి 50శాతం మార్కులతో ఉత్తీర్ణత

వయస్సు: 15 నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు ఆధారంగా

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 14-02-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 13-03-2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2tQeFXI

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+